ప‌దేళ్ల వైవాహిక బంధానికి బ్రేక్‌.. ప్రేమ భ‌ర్త‌తో విడిపోవ‌డానికి కార‌ణం తెలుసా?

కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాష‌ల ప్రేక్ష‌కుల‌కు న‌టి ప్రేమ సుప‌రిచిత‌మే. భాష ఏదేనా త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `దేవి` సినిమాతో ప్రేమ‌కు భారీ ఇమేజ్ ద‌క్కింది. హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగిన ప్రేమ‌.. గ‌త కొన్నేళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటోంది. 2010 త‌ర్వాత ఆమె వెండితెర‌పై క‌నిపించ‌లేదు. […]

బేబ‌మ్మ మామూల్ది కాదు.. అన్న‌తో తీర‌ని కోరిక త‌మ్ముడితో తీర్చుకుంటుంది!

`ఉప్పెన‌` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆపై కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ, ఆ త‌ర్వాతే కృతి శెట్టి బ్యాడ్ టైమ్ మొద‌లైంది. అనూహ్యంగా వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయింది. ఎంత త్వరగా క్రేజ్ సంపాదంచుకుందో.. అంతే త్వ‌ర‌గా కిందికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు […]

డ‌బ్బు కోసం అలాంటి చెత్త ప‌నికి ఒప్పుకున్న కాజ‌ల్‌.. త‌ప్పు చేస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండంగానే ఓ ఇంటివి అయిపోయింది. ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూతో ఏడ‌డుగులు వేసింది. వివాహం త‌ర్వాత పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా అయింది. అంతేనా.. బిడ్డ పుట్టిన ఆరు నెల‌ల‌కే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారింది. కాజ‌ల్ చేస్తున్న చిత్రాల్లో `ఇండియ‌న్ 2` ఒక‌టి. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో లోకనాయకుడు […]

రాఘవ లారెన్స్ గొప్ప మ‌న‌సుకు హ్యాట్సాఫ్‌.. మ‌రీ ఇంత మంచోడివి ఏంటి సామీ!

రాఘవ లారెన్స్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఈ విష‌యం ఎన్నో సార్లు రుజువు అయింది. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా విజయ పరంపర కొన‌సాగిస్తున్న లారెన్స్‌.. తాను కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత మొత్తానికి సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తుంటారు. ఇప్ప‌టికే ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో భాగం అయ్యాడు. అలాగే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు తన వంతు సాయం […]

న‌య‌న‌తార గొప్ప మ‌న‌సు.. వర్షాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఏం చేసిందో తెలిస్తే శ‌భాష్‌ అంటారు!

న‌య‌న‌తార ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన టాలెంట్‌తో లేడీ సూప‌ర్ స్టార్ గా వెలుగొందుతున్న న‌య‌న‌తార‌.. గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో ఏడ‌డుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూనే.. మ‌రోవైపు కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. అయితే న‌య‌న‌తార గొప్ప న‌టి మాత్ర‌మే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఈ […]

అజిత్ మూవీపై నోరు విప్పిన విఘ్నేష్‌.. చాలా బాధ‌గా ఉందంటూ కామెంట్స్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. `AK62` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించాల్సి ఉంది. కెరీర్ లోనే తొలిసారి అజిత్ వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డంతో విఘ్నేష్ ఎంతో సంబ‌ర‌ప‌డ్డారు. కానీ, అనూహ్యంగా ఈ […]

చిన్న వయసులోని పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటారు అంటే వారికి అవకాశాలు తగ్గిపోయి.. ఇంకా మనం చేసేదేమి లేదు అనుకున్న సమయంలో పెళ్లికి రెడీ అవుతారు.. అందులో నిజం కూడా లేకపోలేదు. ఇక 30 దాటినా కూడా పెళ్లి చేసుకొని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఈ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా రాకుండానే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అందరికీ […]

మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన అదితి.. హీటెక్కిపోతున్న కుర్ర‌కారు!

అదితి రావు హైదరి.. సౌత్ తో పాటు నార్త్‌ ప్రేక్ష‌కుల‌కు ఈ ముద్దుగుమ్మ సుప‌రిచిత‌మే. మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన అదితి రావు హైద‌రి.. మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో తెలుగు, త‌మిళ‌ ప్రేక్షకులకు పరిచయం అయింది. మొద‌టి సినిమాతోనే అందం, అభిన‌యం మ‌రియు న‌ట‌నా ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది.. స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయినా అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ ను లాక్కొస్తోంది. ఇక‌పోతే అదితి గతంలో బాలీవుడ్‌ […]

పిల్ల‌ల కెరీర్ చేజేతులా నాశ‌నం చేసిన ఆ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరీర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరీర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్లు కూడా ఉన్నారు. అటు వారి కుటుంబ సభ్యుల వ‌ల్ల కూడా తమ కెరీర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]