డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన క‌మ‌ల్‌.. దాని ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌డు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. నిజానికి ఇండియ‌న్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. దాంతో శంక‌ర్ ఈ మూవీని వ‌దిలేసి రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ ను షురూ […]

భర్తతో విడాకుల‌కు రెడీ అయిన ఆసిన్.. నోరు విప్పిన స్టార్ హీరోయిన్!

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ ఆసిన్‌.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాలు చేసింది. అయితే రెండు రోజుల నుంచి ఆసిన్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2016లో వ్యాపార‌వేత్త‌ రాహుల్ శర్మతో ఆసిన్ ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత‌ సినిమాలకు దూర‌మైన ఆసిన్‌.. సంపూర్ణ గృహిణిగా మారింది. […]

మగాడి గొంతంటూ వెక్కిరించారు.. వరలక్ష్మి శరత్ కుమార్ చేదు అనుభ‌వాలు!

వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ దిగ్గ‌జ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కుమార్తె అయిన వ‌ర‌ల‌క్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా ఆ త‌ర్వాత విల‌న్ రోల్స్ కు కేరాఫ్ గా మారింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం నెగ‌టివ్ షేడ్స్ ఉన్న రోల్స్ తో పాటు స‌హాయ‌క పాత్ర‌లు పోషిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అలాగే ఇటీవ‌ల వ‌ర‌ల‌క్ష్మి ప‌లు లేడీ […]

షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన కమల్ హాసన్ – వెంకటేష్ కాంబో మూవీ ఏదో తెలుసా?

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గ‌తంలో వీరిద్ద‌రి క‌లయిక‌లో `ఈనాడు` అనే సినిమా వ‌చ్చింది. చక్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయితే గ‌తంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మ‌రో సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. […]

జిమ్‏లో క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ్యోతిక కసరత్తులు.. వైర‌ల్ గా మారిన సూర్య రియాక్ష‌న్‌!

న‌టి జ్యోతిక గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. షాక్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చంద్రముఖి మూవీతో స్టార్ హోదాను అందుకుంది. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తెలుగులో పాటు త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే కోలీవుడ్ స్టార్ సూర్య‌తో ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన జ్యోతిక నిర్మాతగా రాణిస్తూ వ‌చ్చింది. అలాగే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్ల‌లు పెద్ద […]

టాప్ లెస్ ఫ్రాక్‌లో ప‌రేషాన్ చేస్తున్న ప్ర‌ణీత‌.. ఒక బిడ్డ‌కు తల్లంటే న‌మ్మ‌గ‌ల‌మా..?

ప్రణీత సుభాష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క‌న్నడ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ.. తెలుగులోనూ ప‌లు చిత్రాలు చేసింది. ఎన్టీఆర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది.   అయితే ఇక్క‌డ స్టార్ స్టేట‌స్ ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ, క‌న్న‌డ‌లో మాత్రం అగ్ర హీరోయిన్ గా చ‌క్రం తిప్పింది. ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. 2021లో గ‌ప్‌చుప్‌గా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో […]

శోభితా చేదు అనుభ‌వం.. న‌ల్ల‌గా ఉన్నావు, నువ్వు ప‌నికి రావ‌ని ముఖం మీదే చెప్పేవారా?

శోభితా ధూళిపాళ.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏపీలోని అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జ‌న్మించిన శోభితా.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెర‌కెక్కించిన `రామన్ రాఘవ్ 2.0` తో సినీ రంగ ప్రవేశం చేసింది. త‌క్కువ స‌మ‌యంలో బాలీవుడ్ లో మంచి న‌టిగా పేరు సంపాదించుకుంది. గూఢచారి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా విడులైన పొన్నియిన్ సెల్వన్ లోనూ […]

ఛీ.. ఛీ.. ఆఫ‌ర్ల కోసం ఇంత‌లా దిగ‌జారిపోవాలా.. రాశి ఖ‌న్నాను ఏకేస్తున్న నెటిజ‌న్లు!

ఈమధ్య హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. ఆఫర్ల కోసం ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలను ఆరబోస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఫంక్షన్స్ లో కూడా స్కిన్ షో తో రెచ్చిపోతున్నారు. హెడ్ లైన్స్ లో నిలిచేందుకు దాచుకోవాల్సినవి కూడా చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఇటీవల అందాల భామ రాశి ఖ‌న్నా కూడా చేరింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాక ఈ అమ్మడు ఎలా పడితే అలా చూపించేస్తుంది. తాజాగా మరోసారి […]

హాట్ స్పాట్ ను చూపిస్తూ హీటెక్కించిన‌ కృతి శెట్టి.. ఈ తెగింపు ఏంట్రా బాబు!?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ది వారియర్ మొదలు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కృతికి నిరాశే ఎదురయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో టాలీవుడ్ […]