మరణ భయంతో నిద్రలేని రాత్రులు గ‌డిపానంటున్న కీర‌వాణి.. సంచ‌ల‌నంగా మారిన ట్వీట్‌!

`ఆర్ఆర్ఆర్` మూవీతో ఆస్కార్ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎమ్ ఎమ్ కీరవాణి చేసిన తాజా ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం కీర‌వాణి రెండు సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. అందులో హరి హర వీరమల్లు ఒక‌టి కాగా.. మ‌రొక‌టి చంద్రముఖి 2. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ క్లాసిక్ `చంద్ర‌ముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ […]

ఏం సాధించావ‌ని నిద్ర‌ప‌డుతుందిరా అంటూ సూర్య‌ను ఘోరంగా అవ‌మానించిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడిగా సూర్య జ‌న్మించాడు. ఈయ‌న అస‌లు పేరు శరవణన్ శివకుమార్. సినిమాల్లోకి రాక‌ముందు సూర్య గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఆ సంస్థలో సూర్య రోజుకు ఏకంగా 18 గంటల పాటు కష్టపడేవారు. అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవ‌లం రూ. 750 రూపాయలు మాత్రమే జీతం వ‌చ్చేది. […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నందుకు బాధ‌ప‌డ‌తున్న ర‌ష్మిక‌.. మైండ్ గానీ దొబ్బిందా?

అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను అందుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గడుపుతోంది. అందులో అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న `పుష్ప 2` ఒక‌టి. అలాగే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులోనూ ర‌ష్మిక‌నే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. […]

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన త‌మ‌న్నా.. మ‌రోసారి ఆ స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఆరంభం నుంచి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌`లో న‌టించింది. అలాగే త‌మిళంలో ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్‌` మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలు విడుద‌ల కాకుండానే త‌మ‌న్నా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో […]

సందడి తగ్గించిన సంయుక్త.. కారణం..?

తెలుగు ఇండస్ట్రీకి మలయాళ బ్యూటీ అయిన సంయుక్త మీనన్ మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్ స్టార్ ధనుస్సుతో సార్ , బింబి సార సినిమాలో నటించి మంచి సక్సెస ను సంపాదించుకుంది. ఆ తరువాత విరుపాక్ష సినిమాతో ఇంకాస్త అలరించింది. ఇప్పుడు ఈమె టాలీవుడ్ లో లక్కీ పర్సన్ గా ఎదిగిపోతోంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత మరొక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటు సంయుక్త మీనన్ స్టార్ స్టేటస్ […]

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన కీర్తి సురేష్.. స‌మంత సూప‌ర్ హిట్ మూవీ రీమేక్ లో మ‌హాన‌టి!?

మ‌హాన‌టి మూవీతో సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.. రీసెంట్ గా ద‌స‌రా, నాయ‌కుడు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. మ‌రికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైంది. స‌మంత సూప‌ర్ హిట్ మూవీ బాలీవుడ్ రీమేక్ లో మ‌హాన‌టి హీరోయిన్ గా న‌టించ‌బోతోంది. ఇంతకీ […]

ఈ ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌!

పైన ఫోటోలో చీర క‌ట్టుకుని రెండు పిల‌క‌లు వేసుకుని క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? సౌత్ లోనే ఆమె స్టార్ హీరోయిన్‌. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది. గుర్తు ప‌ట్టారా..? లేదా..? ఆమె గురించి ఇంకా చెప్పాలంటే డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్ అయింది. […]

హాఫ్ సెంచ‌రీ చేసేసిన వ‌ర‌ల‌క్ష్మి.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు వేస్టేనా..?

సీనియ‌ర్ స్టార్ శ‌ర‌త్ కుమార్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌ర‌ల‌క్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కోలీవుడ్ లో ప‌లు హిట్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా డిజాస్ట‌ర్స్ ప‌డ‌టంతో హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గాయి. అయినా కూడా వ‌రల‌క్ష్మి వెన‌క‌డుగు వేయ‌లేదు. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో లేడీ విల‌న్ రోల్స్ చేయ‌డం స్టార్ట్ చేసి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సూప‌ర్ స‌క్సెస్ అయింది. త‌న ముందు స్టార్ హీరోయిన్లు కూడా వెస్టే […]

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కుమారుడు..!!

తమిళ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో విజయ్ దళపతి. ఇయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ్ , తెలుగులో ఎంతో మంచి ఫాలోయింగ్ నీ పెంచుకున్నాడు విజయ్. ఇప్పుడు విజయ్ సినిమా తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నాయి. టాలీవుడ్ లో అయితే తుపాకీ సినిమా నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. కలెక్షన్ల విషయంలో కూడా పలు రికార్డులను సృష్టిస్తూ ఉంటారు.విజయ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా […]