ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ, ఆయన సతీమణి సాక్షి నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. వీరి తమ హోమ్ బ్యానర్ ధోనీ ఎంటర్టైన్‌మెంట్స్ పై ముందుగా ఓ తమిళ సినిమాను నిర్మించారు. అదే ‘ఎల్‌జీఎమ్’ (లెట్స్ గెట్ మ్యారీడ్). లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నటించారు నదియా, యోగిబాబు కీలక పాత్రల్ని పోషించారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్ లో […]
Tag: kollywood
రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ స్పైసీ లుక్స్.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో `భోళా శంకర్` ఒకటి. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్, సుమంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కాబోతోంది. సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే ఆగస్టు 10న తమన్నా నటించిన మరో సినిమా రిలీజ్ కానుంది. అదే `జైలర్`. సన్ […]
కాజల్ మహాముదురు.. త్వరగా బిడ్డను కనడం వెనక ఇంత పెద్ద కథ ఉందా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటు కెరీర్ తో పాటు అటు పర్సనల్ లైఫ్ ను కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. సుధీర్గ కాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఆరంభంలో కాజల్ కు పండంటి […]
అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్.. విని తట్టుకోగలరా..?
సుధీర్గకాలం నుంచి సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న అందాల భామల్లో అనుష్క శెట్టి ఒకరు. అయితే తాజాగా అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. అనుష్క శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. ఆమె ఆఖరి చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`నే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2005లో `సూపర్` మూవీతో అనుష్క సినీ ప్రయాణం మొదలైంది. తక్కువ […]
చొక్కా బొత్తాలు విప్పి రచ్చ రేపిన లక్కీ రత్తాలు.. గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు!
లక్ష్మీ రాయ్.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నేళ్లు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనేక యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. `కాంచనమాల కేబుల్ టి.వి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో నీకు నాకు, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించినా.. […]
సూపర్ స్టార్ తో న్యాచురల్ స్టార్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన నాని!
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె `దసరా` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని `హాయ్ నాన్న` అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ కాగా.. శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నాని ఒక పాపకు తండ్రి పాత్రను […]
కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న `కేజీఎఫ్` బ్యూటీ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు?!
శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకున్న శ్రీనిధి శెట్టి.. `కేజీఎఫ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం.. రెండు పార్టులగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేశారు. తొలి సినిమాతో శ్రీనిధి శెట్టి అందరి మనసులో దోచేసింది. అయితే పాన్ ఇండియా […]
ఎమ్ఎస్ ధోనీ భార్య సాక్షి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. మన తెలుగోడే!
ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన సతీమణి సాక్షి సింగ్ నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ పై తొలి సినిమాగా లెట్స్ గెట్ మ్యారీడ్ (ఎల్‌జీఎం)ను నిర్మించారు. రమేశ్ తమిళ్‌మని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, లవ్‌టుడే ఫేం ఇవానా జంటగా నటిస్తున్నారు. ఇందులో నదియా కీలక పాత్రను పోషించింది. అత్తాకోడళ్ల మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథ ఇది. జూలై 28న ఈ చిత్రం […]
రికార్డు ధర పలికిన `ఇండియన్ 2` ఓటీటీ రైట్స్.. విడుదలకు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!
ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియన్` మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇన్నేళ్లకు ఈ మూవీకి సీక్వెల్ గా శంకర్ కమల్ హాసన్ తో `ఇండియన్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకులను దాటుకుని ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై దాదాపు […]