నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో `యానిమల్` సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. అదే […]
Tag: kollywood
చీరలో తమన్నా సోయగాలు.. ఇంత అందాన్ని చూశాకా చూపు తిప్పుకోగలరా..?
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ వారంలో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 10న రజనీకాంత్ తో `జైలర్` మూవీ ద్వారా సందడి చేయబోతోంది. అలాగే ఆగస్టు 11న చిరంజీవి, తమన్నా నటించిన `భోళా శంకర్` విడుదల కాబోతోంది. ఒక్క రోజు వ్యవధితో తన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తమన్నా ప్రమోషన్స్ లో చాలా బిజీగా గడుపుతోంది. అటు జైలర్ తో పాటు ఇలు భాళా శంకర్ ను గట్టిగా ప్రమోట్ […]
సాయి పల్లవి నిత్యం అది తింటుందా.. ఇదేం అలవాటు రా బాబు..?!
ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మల్లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకటి. స్కిన్ షోకు, రొమాంటిక్ సన్నివేశాలకు ఈ బ్యూటీ ఎప్పుడూ దూరమే. అలాగే ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఒప్పుకోదు. పాత్రకు ప్రధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. ఎంచుకున్న పాత్రకు వంత శాతం న్యాయం చేస్తుంది. అంతుకే సాయి పల్లవిని ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఆమెకు సౌత్ లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ […]
అత్యుత్సాహంతో మీదకు దూసుకొచ్చిన అభిమాని.. తమన్నా చేసిన పనికి అంతా షాక్!(వైరల్ వీడియో)
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారంలో ఒక్క రోజు వ్యవధితో ఆమె నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో రజనీకాంత్ `జైలర్` ఒకటి కాగా.. మరొకటి చిరంజీవి `భోళా శంకర్`. దీంతో ఈ రెండు ప్రమోషన్స్ లోనూ తమన్నా పాల్గొంటోంది. ఇంత బిజీలో కూడా తాజాగా తమన్నా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరు అయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు తమన్నాను చూసేందుకు […]
ఆ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన మృణాల్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సీతారామం మూవీతో ఓవర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయింది. చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న` మూవీలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో ఓ మూవీకి కమిట్ అయింది. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతున్న `ఆర్సీ 16`లోనూ మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ఈ […]
జైలర్ ముందు తేలిపోతున్న భోళా.. అక్కడ రజనీ హవాను చిరంజీవి తట్టుకోగలడా?
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ సినిమాలు ఈ వారంలో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఓవర్సీస్ లో ఇప్పటికే బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. అయితే అమెరికాలో జైలర్ ముందు భోళా శంకర్ బాగా తేలిపోతోంది. రజనీ హవాను చిరంజీవి తట్టుకోగలడా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. […]
రజనీకాంత్ టూ మోహన్ లాల్.. `జైలర్` మూవీకి ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజుకు అరగంట అయినా అది చెయ్యాల్సిందే అట!
అందాల భామ శృతి హాసన్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాల్లో భాగమైంది. అందులో `సలార్` ఒకటి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నాడు. అలాగే […]
`చంద్రముఖి`గా కంగనా ఫస్ట్ లుక్ చూశారా.. అందానికి కూడా అసూయ పుట్టాల్సిందే!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన `చంద్రముఖి` ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతోంది. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన పి. వాసునే సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుంటే.. టైటిల్ పాత్రను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ జరుపుకుంటున్న […]