ఆ హీరోను ఘాడంగా ప్రేమించిన అంజ‌లి… ఎందుకు విడిపోయింది..?

తెలుగు హీరోయిన్ అంజలి పేరుకే తెలుగమ్మాయి కానీ పాపులారిటీ మొత్తం తమిళంలోనే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలోని రాజోలు అమ్మాయి అయినా అంజలి రాజమహేంద్రవరంలో చదువుకుంది .. ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడ సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది ప్రారంభంలో అంజలికి తెలుగు కంటే తమిళంలోని ఎక్కువ పాపులారిటీ వచ్చింది .. ఆ తర్వాత ఆమె తెలుగులో అవకాశాలు సొంతం చేస్తుంది. తమిళంలో చాలా పాపుల‌ర్ న‌టిగా పేరు తెచ్చుకుంది .. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అంజలి […]

ఛీ ఛీ.. పవన్ కళ్యాణ్ ఇంత పిరికివాడా..? ఆ దమ్ము లేదా ఏంటి..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అయ్యేది .. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పవర్ అంతా ఆయనలోనే ఉంది . ఆయనను ఆయన అభిమానులు ఓ హీరోలా కాకుండా .. ఓ దేవుడిలా చూస్తూ ఉంటారు ..అభిమానిస్తూ ఉంటారు . ఆరాధిస్తూ ఉంటారు . […]

నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా వదలడం లేదు.. శివ కార్తికేయన్ ఆవేదన?!

శివ కార్తికేయన్.. తమిళ హీరో అయిన ఈయన `రేమో` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్, డాన్ వంటి కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి హీరోగా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా […]

ప్లీజ్ నన్ను ‘తల’ అని పిలవొద్దు.. స్టార్ హీరో రిక్వెస్ట్..!

తమిళనాడులో అజిత్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్నారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా తాజాగా ఆయన మీడియాకు, అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. నన్ను ఇకపై ఎవరూ తల అని పిలవొద్దు అని కోరారు. అజిత్ కుమార్, అజిత్, ఏకే అని పిలవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కు చెందిన అజిత్ మొదట తెలుగులోనే […]

కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో […]