సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్‌లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
Tag: kollywood news
నయనతార అరుదైన ఘనత..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అరుదైన ఘనతను దక్కించుకుంది. అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ మీడియా సంస్థ కవర్ పేజీపై సినీ తారల ఫొటోలు పబ్లిష్ అవ్వడం చాలా అరుదు. ఒకవేళ పబ్లిష్ అయినా హాలీవుడ్, బాలీవుడ్ తారలే కనిపిస్తుంటారు. కానీ, తాజాగా నయన్ ఆ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. అవును, ఫోర్బ్స్ కవర్ పేజీ మీద నయనతార దర్శనమిచ్చింది. దాంతో ఫోర్బ్స్ కవర్ పేజీపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా నయన్ రికార్డు సృష్టించింది. ఇక […]
హీరో సిద్ధార్థ్ భార్య, పిల్లల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
హీరో సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బాయ్స్` సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైన సిద్ధు.. తెలుగు, తమిళ భాషల్లో లవర్ బామ్‌గా బాగానే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంతో తెరకెక్కిన `మహా సముద్రం` చిత్రంలో ఒక హీరోగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 14న […]
అందరి ముందూ త్రిషను కొట్టిన డైరెక్టర్..కారణం ఏంటంటే?
త్రిష.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఆపై తమిళ సినిమా `జోడీ`తో ప్రేక్షకులను పలకరించింది. ఇటు తెలుగులో `నీ మనసు నాకు తెలుసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష.. ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. త్రిష సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె వయసు 40కి చేరువవుతోంది. అయినప్పటికీ ఈ భామ […]
విడాకులు ప్రకటించగానే సమంత ఎక్కడికి చెక్కేసిందో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబర్ 2న తాము విడిపోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్రకటించారు. దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మరోవైపు సామ్-చైతుల విడాకులపై అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాలు […]
తన ఆస్తిని పిల్లలకు కాకుండా రజనీకాంత్ ఎవరికి రాసేశారో తెలుసా?
సౌత్ సౌపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారుండరు. నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రజనీ.. ప్రేక్షకుల మదిలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాగే కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకున్న ఈయన.. ఏదు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యూక్ సినిమా చేస్తూ కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు. అయితే ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు రాయలేదని మీకు తెలుసా? అవును, మరణానంతరం తన ఆస్తి మొత్తాన్ని […]
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళనలో ఫ్యాన్స్?
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోగా సత్తా చాటుతున్న ఆయన విలన్‌గా మారబోతున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోసమని ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత […]
హీరో సూర్య తొలి సంపాదన ఎంతో తెలుసా..అస్సలు నమ్మలేరు!
హీరో సూర్య గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సూర్య.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సూర్య తమిళ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతికను పెళ్లాడిన సూర్య.. ప్రస్తుతం ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సేవా కార్యక్రమాలను కూడా […]
చెమటలు చిందిస్తున్న స్నేహ..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండరు!
సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ స్నేహ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్లనూ ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈమె నటించిన సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానూ ఆకట్టుకున్నాయి. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసిన స్నేహ.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి […]