రామారావు ఆన్ డ్యూటీ .. రిలీజ్ డేట్ ఫిక్స్..!

క్రాక్ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటించనున్నారు. రెవెన్యూలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ ను […]

ఖిలాడి సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల..?

రవితేజ హీరోగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతలుగా స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, మీనాక్షి చౌదరి ,డింపుల్ హయాతి ,ముకుంద వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.. అదేమిటంటే […]

 రవితేజ ఖిలాడి సినిమాతో రిస్క్ చేస్తున్నాడా ..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా, గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చాడు మన మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాక్షసుడు సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ రమేష్ వర్మ, మాస్ […]