డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!

కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి […]

“ఆయన కాదు ..సమంత అన్ స్టాపబుల్”.. బాలయ్య అభిమానులని ఫింగర్ పెట్టి కెలికిన స్టార్ హీరోయిన్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన చిత్రం శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజ్ అయిన డిజాస్టర్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా కూడా సమంత కెరియర్ లోనే పరమ చెత్త రికార్డులను అందుకుంది. ఈ క్రమంలోని సమంత పేరును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలో . అయితే అలాంటి వాళ్లకు గట్టిగా ఇచ్చి […]

వావ్.. కీర్తి సురేష్ లైఫ్ లో నే బిగ్ టర్నింగ్ పాయింట్.. అదృష్టం అంటే ఇదేగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . దానికి ఎన్నో ప్రత్యేక నిదర్శనాలు ఉన్నాయి . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ మహానటి గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చేసింది తక్కువ సినిమాలు ..హిట్ కొట్టింది మరీ తక్కువ . అయినా కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజ్ తో రేంజ్ తో ఫాన్ […]

తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలిస్తే ..పూనకాళ్లు పక్క..!?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో ..నటనలో ..అభినయంలో తనకంటూ ప్రత్యేక టాలెంట్ ఉన్న కీర్తి సురేష్.. రీసెంట్ గానే దసరా అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన దసరా సినిమాలో నాని హీరోగా నటించాడు. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఎంతలా ఒదిగిపోయి నటించిందో మనందరికీ తెలిసిన విషయమే […]

అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది మ‌రొక‌టి.. నానికి హిట్ కొట్టిన ఆనంద‌మే లేద‌ట పాపం!

న్యాచుర‌ల్ స్టార్ నాని గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక చాలా స‌త‌మ‌తం అవుతున్నాడు. త‌న తాజా చిత్రం `ద‌స‌రా`తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దాహాన్ని తీర్చుకోవాల‌ని భావించాడు. నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. […]

హిట్ కొట్టాక కూడా ఇదేం కర్మ కీర్తి.. మహానటికి మైండ్ దొబ్బిందా..ఏంటి..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . అంతేకాదు నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డ్ ని నెలకొల్పింది. ఈ క్రమంలోని సినిమా […]

కీర్తి సురేష్ చేసిన ఆ ఒక్క పనికి తమన్న బ్రతుకు బస్టాండే.. నిండా ముంచేసిందే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో.. ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. కోట్లకు కోట్లు పోసి తీసిన సినిమా కూడా పెట్టిన డబ్బులు రాక నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు హీరోయిన్లు కూడా అడ్డంగా బుక్ అయిపోయి జనాలు చేత ట్రోలింగ్ చేసుకున్న మూమెంట్స్ బోలెడు. అయితే వాటి అన్నింటిని అధిగమిస్తూ […]

కీర్తి సురేష్ అందుకే పనికి వస్తుందా..? అయ్యయ్యో ఈ హీరో అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి హీరోయిన్లకి మధ్య తగాదాలు జరుగుతూ ఉంటాయి. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని విషయంలో.. షూటింగ్ కి లేటుగా వచ్చే విషయంలో ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్..కారణం ఏదైనా తగాదాలు వస్తూనే ఉంటాయి . అయితే అవి సిల్లీగా అనుకోని సైలెంట్ అయిపోవాలి.. కానీ గిల్లి గీచించుకొని రాద్ధాంతం చేసి పెద్దదిగా మారవకూడదు . ప్రెసెంట్ అలా చేసే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈగో హీరో ప్రజెంట్ సోషల్ […]

`ద‌స‌రా` డైరెక్ట‌ర్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మూవీ..?!

శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించ‌గా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి […]