ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు తన మాట వినని వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతమొందించినా.. అతని తాలూకా అనుచరుల ఆగడాలకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. నయీంతో అంటకాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్పటికీ దందాలు సాగిస్తూనే ఉన్నట్టు పక్కాగా సీఎం కేసీఆర్‌కే సమాచారం అందిందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. నయీం అనుచరులుగా చక్రం తిప్పిన శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే […]
Tag: KCR
ఆ ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారా..!
ఎవరు అవునన్నా కాదన్నాఇపుడు తెలంగాణకు కేసీఆర్ మహారాజు.. రాష్ట్రంలో ఆయనకు గట్టిగా ఎదురుచెప్పే సాహసం మాట దేవుడెరుగు… ఆయన పాలనలోని లోపాలను వెదికేందుకూ ఎవరికీ ధైర్యం చాలడంలేదు. ఆఖరికి మీడియా సైతం ఆయన అడుగులకు మడుగులొత్తాల్సిందే.. అవసరమైతే తెలంగాణ ప్రజల సెంటిమెంటు అస్త్రాన్ని ఇప్పటికీ ఎప్పుడు ఎలా వాడుకోవాలో… ఏ మోతాదులో ఉపయోగించాలో.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవడమే కేసీఆర్ అసలు బలమని ఇక్కడ గుర్తించాలి. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నారా
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం కొత్తకాదు! తమకు నచ్చని ప్రభుత్వాలను, తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం కేంద్రంలోని పాలకులకు తేలికైన విద్య.! ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పెత్తనం చేయడం, ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పాలకుల నైజం. ఈ క్రమంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్రయోగించేదని ప్రచారంల ఉందేది. ఇక, […]
కేసీఆర్ వాళ్ల పని పడతారట
అవును. నిజమే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గత నాలుగురోజుల కిందట కురిసిన వర్షాలతో భాగ్యనగరం మునిగిపోయింది. దీంతో ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కొన్ని అపార్టు మెంట్లలోకి భారీ ఎత్తున వరద చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆసరాలేక నానాతిప్పలుపడ్డారు. అయితే, అదే సమయంలో కొందరు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఏం […]
కేసీఆర్‌కు హైకోర్టు షాక్!
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని కంకణం కట్టుకుని తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత, కేసీఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభజించాలని అప్పుడు పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని పక్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా తన కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాకు […]
కేసీఆర్ నిఘా నీడలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పార్టీలోను, ప్రభుత్వం లోను జరిగే తప్పులు చూసీ చూడనట్టుగా వదిలేస్తే రేపు అవే ప్రత్యర్థుల చేతిలో అస్త్రాలుగా మారే ప్రమాదం ఉందన్న ఆలోచనతో కేసీఆర్ పార్టీ నేతల పనితీరుపై కాస్త సీరియస్‌గానే దృష్టి పెట్టారట. వాస్తవాలు ఎలా ఉన్నా తన మాటలతోనే కళ్లముందు సుపరిపాలనను ఆవిష్కరింపజేయగల టీఆర్ ఎస్ అధినేత తాజా నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. గ్యాంగ్‌స్టర్ నయూముద్దీన్‌తో పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంటకాగి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలే ఇటీవల వెల్లువెత్తడంతో… పార్టీ […]
హైదరాబాద్‌లో కూల్చి’వెతలు’
వానొచ్చింది, వరదొచ్చింది. హైదరాబాద్ నిండా మునిగింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో నగరం నిండా మునిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, కఠిన చర్యలకు దిగింది. నాళాల కబ్జా కారణంగానే హైదరాబాద్ మునిగిపోయిందని అంచనాకి వచ్చిన ముఖ్యమంత్రి కెసియార్, తక్షణం అక్రమ కట్టడాల్ని, నాళాల కబ్జాల్ని ‘చెరిపెయ్యండి’ అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది, నగరంలో ఎటు చూసినా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇది మంచి […]
కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?
గతంలో ఒకదశలో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు కకావికలమైపోయిన దశలో… కేసీఆర్ ఉద్యమానికి సజీవంగా ఉంచేందుకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉండే యువతను నమ్ముకున్నారు. తెలంగాణలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి వారిలో విభజన ఉద్యమ జ్వాలలు రగిలించారు. వారితో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల సాయంతో ఉద్యమాన్ని మలి దశకు తీసుకెళ్లి అంతిమంగా లక్ష్యం సాధించగలిగారు. తాజగా జగన్ కూడా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ప్రభుత్వంపై […]
కెసియార్ కన్నెర్రజేయబట్టే!
హైదరాబాద్‌ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ […]