తన వ్యూహాలతో, రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేసే తెలివైన నాయకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో మరోసారి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో సామాజికవర్గాల పరంగా అధికంగా ఉన్నది రెడ్లే!! అందుకే ఈసారి వారిని తన వైపు తిప్పుకునేందుకు మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. పార్టీ అధ్యక్షుడిగా తన స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది. […]
Tag: KCR
తెలంగాణలో కేసీఆర్ టార్గెట్‌గా మహాకూటమి
తెలంగాణలో సీఎం కేసీఆర్ బలమైన రాజకీయ నేతగా మారిపోయారు. ప్రతిపక్షంలో తనను ఢీ కొట్టే నేతలెవరూ లేకుండా చేయడంలో విజయం సాధించారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి రాజకీయ శక్తిగా అవతరించారు. కేసీఆర్‌పై పోరాడేందుకు ప్రతిపక్షాలకు కోదండాస్త్రం అనే ఆయుధం దొరికింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంను ముందుంచి కేసీఆర్‌తో యుద్ధం చేసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఆయన నేతృత్వంలో ఒక మహా కూటమి ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల్లో […]
బాలయ్య ” శాతకర్ణి ” ఫస్ట్ షో ఎక్కడ ఫిక్సయ్యింది
బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే శాతకర్ణి ఆడియో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ శాతకర్ణి కోసం ఎప్పుడు థియేటర్లలో వాలిపోదామా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. శాతకర్ణి రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా 12న రిలీజ్ ఉంటుందని టాక్. 5న సెన్సార్‌కు వెళుతోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ల హడావిడి అప్పుడే స్టార్ట్ […]
నయీం కేసు క్లోజ్ చేసే పనిలో కేసీఆర్
నయీం నన్ను బెదిరించాడు. నా నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టొద్దని శాసించాడు! దీంతో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయా- ఇది అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఓ నేత మాట. నిజమే! నయీంతో అనేక మంది పెద్ద వాళ్లకి సంబంధాలున్నాయని మాకూ సమాచారం అందింది. అయితే, వాళ్లెవరనేది విచారణలోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా నయీంతో అంటకాగారు. నా హయాంలో వాళ్లని సస్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ […]
కోదండరాం క్యాస్ట్ లీక్ చేసిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో తన దైన స్టైల్లో మేధావులని ఐక్యం చేసిన ఘనత ప్రొఫెసర్ కోదండరాంకే దక్కుతుంది. కేసీఆర్ ఎంతగా పాకులాడినా.. మాస్ కదిలారే తప్ప.. క్లాస్ పీపుల్ వారి గుమ్మాలకే పరిమితం అయిపోయారు. అలాంటి క్రమంలో కోదండ రాం మేధావులను కదిలించారు. తన గళం విప్పడం ద్వారా ఆయన తెలంగాణ మేధావుల ఫోరంను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవను గుర్తించే ప్రస్తుత సీఎం… అప్పటికి ఉద్యమ నేత కేసీఆర్ […]
కేసీఆర్ కేబినెట్‌లో బీజేపీ మంత్రులకు బెర్త్
తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు శత్రువులుగా కత్తులు దూసుకున్న పార్టీలు రేపటి నుంచి మిత్రులు కాబోతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరేందుకు ప్రాథమిక చర్చలు జరిగినట్టు టీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో టీఆర్ఎస్ చేరితే తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్‌లో బీజేపీ చేరనుందట. ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీ సర్కార్ అవలంభిస్తోన్న సేమ్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అమలుకానుంది. టీఆర్ఎస్‌కు […]
ముద్రగడను ఫాలో అవుతోన్న కోదండరాం
ఉద్యమానికి పాఠాలు నేర్పిన ప్రొఫెసర్.. కోదండరాం! అలాంటి వ్యక్తి ఇప్పుడు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఫాలో అవుతున్నాడట. కొంత విచిత్రంగా అనిపించినా, వినిపించినా నిజం అంటున్నారు పరిశీలకులు! విషయంలోకి వెళ్లిపోతే.. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఒక పంట పండే భూములను మాత్రమే సేకరించేందుకు చట్టం అనుమతిస్తోంది. అయితే, దీనివల్ల మల్లన్నసాగర్ వంటి వాటికి కొన్ని అడ్డంకులు తలెత్తాయి. దీంతో భూసేకరణ కష్టాలను మొత్తంగా […]
కేసీఆర్ నుంచి మరో పేపర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనా పరంగాను, పార్టీ పరంగాను దూసుకుపోతున్నారు. కేసీఆర్ స్పీడ్‌కు ఎప్పుడు బ్రేకులు పడతాయో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. తెలంగాణ కేసీఆర్ హవా ఆ రేంజ్‌లో ఉంది మరి. ఇక మీడియా పరంగాను కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత […]
బాలయ్య కోసం ఒప్పుకున్న కేసీఆర్
సినిమాలు.. తెలుగు రాజకీయాలకు సమైక్యాంధ్రలో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో ఈ బంధం మరింత ధృడమైంది. అవి నాటి నుంచి నేటి వరకు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణలో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ […]