గత శుక్రవారం విడుదలైన చిత్రం `బిచ్చగాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, తమిళ భాసల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` వచ్చింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ […]
Tag: Kavya Thapar
దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చగాడు 2`.. రెండు రోజుల్లో సగం టార్గెట్ అవుట్!
2016లో తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన `బిచ్చగాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మే 19న తెలుగు, […]
`బిచ్చగాడు 2` హీరోయిన్ సాహసం.. ప్రాణాలకు తెగించి మరీ అలాంటి పని చేసిందా?
కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్ మినీ కథ`లో సంతోష్ శోభన్ కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చగాడు 2` మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది. 2016లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `బిచ్చగాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజయ్ ఆంటోనీ హీరోగా […]
బాక్సాఫీస్ వద్ద `బిచ్చగాడు 2` బీభత్సం.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?
బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. తాజాగా `బిచ్చగాడు 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. అలాగే కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తే.. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. నిన్న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]
సోషల్ మీడియా లోనే దాని చూపిస్తూ.. టెంప్ట్ చేస్తున్న యంగ్ బ్యూటి.. కుర్రాళ్లు ఆపుకోగలరా..!!
ఏక్ మినీ కథ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని కావ్య థాపర్ . ఈ సినిమా గత సంవత్సరం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాలో యువ హీరో సంతోష్ శోభన్ కి జంటగా ఈ గ్లామర్ బ్యూటీ నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమా హిట్ అయినా తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో..ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. కావ్య […]
`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్రభాస్?
దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్‌లో విడుదల చేసే పరిస్థితి లేక.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. […]
అమెజాన్‌లో `ఏక్ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. […]
ఓటీటీలో వస్తున్న `ఏక్ మినీ కథ`..భారీ ధరకే అమ్మేశారుగా?!
యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే కరోనా కారణంగా ఏ […]