సినీ యాక్టర్ కరాటే కళ్యాణి పై కేసు నమోదు..!

సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కరాటే కళ్యాణి. బిగ్ బాస్-4 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఈమె పై తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు గా తెలుస్తోంది. అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కరాటే కళ్యాణి. ఈసారి పోలీస్ కేసు తో మరొకసారి వార్తల్లో నిలిచింది ఈమె. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక వ్యక్తి హత్య కేసులోని సాక్ష్యాలను […]