ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకడు. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` ఒకటి కాగా.. మరొకటి కమల్ హాసన్ `ఇండియన్ 2`. నిజానికి ఇండియన్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దాంతో శంకర్ ఈ మూవీని వదిలేసి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ ను షురూ […]
Tag: kamal haasan
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన కమల్ హాసన్ – వెంకటేష్ కాంబో మూవీ ఏదో తెలుసా?
లోకనాయకుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో `ఈనాడు` అనే సినిమా వచ్చింది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే గతంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. […]
ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యునరేషన్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని […]
మరో ఐటెం సాంగ్‌లో సెగలు పుట్టించడానికి సిద్ధమైన డింపుల్ హయతి..
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా పెట్టారు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ డింపుల్ హయతి చేస్తే బాగుంటుందని భారతీయుడు 2 మూవీ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గల్ఫ్, ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన […]
పిచ్చి ప్రేమతో ఆ హీరో కోసం సాయి పల్లవి అలాంటి పని చేసిందా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నేటితరం హీరోయిన్లు గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. సాయి పల్లవి మాత్రం కేవలం నటనకే ప్రధాన్యత ఇస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్‌గా సాగిస్తోంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. స్టార్ హోదాను అందుకుంది. ఇకపోతే నేడు సాయి పల్లవి పుట్టినరోజు. దీంతో అభిమానులు, సినీ తారలు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అలాగే పుట్టినరోజు సందర్భంగా […]
శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపిన కమల్ హాసన్.. అంతలోనే బిగ్ షాక్!
సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శరత్ బాబు మృతి చెందారంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇక లేరంటూ వార్తలు ప్రచురించాయి. దాంతో కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శరత్ బాబు మృతిపై సంతాపం తెలిపారు. ఈ […]
రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!
మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. […]
ఆ సీనియర్ హీరో అంటే చాలా ఇష్టం అంటున్న హీరోయిన్..
తమిళ సినిమాల్లో హీరోయిన్లను కేరళ, ఆంధ్రప్రదేశ్, ముంబై నుండి తీసుకువస్తారనే ప్రచారం ఉంది. తమిళనాడులో ఆ రాష్ట్రం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, ఇది ఇటీవల మారుతోంది. ఇప్పుడిప్పుడే తమిళ అమ్మాయిలు కూడా సినీ రంగంలోకి రావడం ప్రారంభమైంది. తాజాగా ‘టామి’ చిత్రంలో, ట్రిచీ నుండి MBA గ్రాడ్యుయేట్ సువితా రాజేంద్రన్ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సువితా రాజేంద్రన్ ఒక జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది. ఇది నలుగురు […]
హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]