ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్…ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తారో?

బిగ్ బాస్ ఒక జాతీయ స్థాయి టీవీ షో. హిందీ మొదలైన ఈ షో, ఇప్పుడు హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతుంది. తమిళ్ బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఎడొవ సీజన్ ను ప్రారంభించింది. ఈ షో కు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అక్టోబర్ 1 న 23 హౌస్ మేట్స్ తో […]

ముంబైలో ఖ‌రీదైన ఫ్లాట్‌ కొన్న క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు.. సినిమాలు లేక‌పోయినా అస్స‌లు త‌గ్గ‌ట్లేదు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కు ఇద్ద‌రు కూతుళ్లు అన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కూతురు శృతి హాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతోంది. చేతి నిండా సినిమాల‌తో తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. సింగ‌ర్ గానూ ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్. ఈమె కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. మొద‌ట ప‌లు సినిమాల‌కు, యాడ్స్ ఫిల్మ్స్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ […]

తెలుగు ప్రేక్షకులు అంటే మరీ అంత చులకనా.. కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం..

‘నాయకుడు’ ఇండియాలో రూపొందిన అనేక గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ టైమ్‌లెస్ గ్యాంగ్‌స్టర్ సినిమాను డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో కమల్ మూడు వీరయ్య నాయుడుతో పాటు విభిన్న వయస్సుల వ్యక్తులలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం దశాబ్దాల తర్వాత కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దురదృష్టవశాత్తు, 1987లో విడుదలైన ఈ క్లాసిక్‌ని పెద్ద స్క్రీన్‌పై చూసే అవకాశం ఇప్పటి తరం యువకులు, మధ్య […]

పాలిటిక్స్ లోకి శృతి హాస‌న్.. స్వ‌యంగా ఓపెన్ అయిపోయిన స్టార్ కిడ్‌!

క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే హాలీవుడ్ లో శృతి `ది ఐ` అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. సినిమాల […]

ఆ టైమ్ లో నేను సూసైడ్ చేసుకోవాల‌నుకున్నా.. క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు ఐదు ద‌శాబ్దాల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఏడు ప‌దులు వ‌య‌సుకు చేర‌వవుతున్నా కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాత‌గా, హోస్ట్‌గా, వ్యాపార‌వేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్నారు. అయితే తాజాగా చెన్నైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

రికార్డు ధ‌ర ప‌లికిన `ఇండియ‌న్ 2` ఓటీటీ రైట్స్‌.. విడుద‌ల‌కు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!

ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియ‌న్‌` మూవీ ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇన్నేళ్ల‌కు ఈ మూవీకి సీక్వెల్ గా శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై దాదాపు […]

ప్ర‌భాస్ `క‌ల్కి`పై రాజ‌మౌళి బిగ్ డౌట్‌.. తెలిసి అడిగాడా? లేక తెలియ‌క అడిగాడా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోనేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తుంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో రెండు […]

`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్‌-కె` టైటిల్ ఏంటో తెలిసిపోయింది.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వని దత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి అగ్ర తార‌లు భాగం కావ‌డంతో.. నేష‌న‌ల్ వైడ్ గా ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అలాగే ఎప్పుడైతే […]