ఎన్టీఆర్ కు రాజకీయాలు కలిసి వోచ్చాయా లేదా..?

టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు అంటే ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు ఉన్నది.ఇక అంతే కాకుండా ఈయన నటన పరంగా రాజకీయ పరంగా బాగా ప్రేక్షకులను ఆదరించిన వ్యక్తిగా పేరు సంపాదించాడు.అయితే ఈయన రాజకీయంగా ఎదగడం వల్ల ఆయనకి కలిసొచ్చింద లేదా అన్న విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలకే ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కేవలం ఎన్టీఆర్ కే సాధ్యమైందని అని చెప్పవచ్చు.ఇక అంతే […]