ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత హీరోయిన్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా నడుస్తుంది. ఈ క్రమంలోనే బాలనటులుగా చేసి హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పై ఫోటోలో చూస్తున్న అమ్మడు కూడా ఇదే లిస్ట్‌కు చెందుతుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తమన్నా చిన్నప్పటి […]