నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళతో ఎదురు చూసిన శుభ ముహూర్తం రానే వచ్చేసింది. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియన్ మార్కెట్ షేక్ చేసిన టాలీవుడ్ డైనమిక్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేయనున్నాడు. ది లయన్ కింగ్ లోని ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఈ […]
Tag: Junior NTR
జూనియర్. ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్‌లతో నటించి మెప్పించాడు. కానీ ఒక హీరోయిన్ మాత్రం.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో స్పెషల్ బ్యూటీగా నిలిచిపోయింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు..? ఆమె ఎందుకు అంత స్పెషల్.. ఒకసారి […]
వన్ వీక్ గ్యాప్ లోనే చిరు, తారక్ పోటి.. ఒకటి ఫ్లాప్, ఒకటి ఇండస్ట్రియల్ హిట్.. ఆ డైరెక్టర్ షాకింగ్ ఎక్స్పీరియన్స్.. ?
టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్లలో బి.గోపాల్ ఒకడు. ఒకప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని ఇండస్ట్రియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బిగోపాల్ డైరెక్షన్‌లో పలు సినిమాలు తెరకెక్కి డిజాస్టర్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఈమె లైఫ్ లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. బి.గోపాల్ డైరెక్షన్ లోనే గతంలో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే ఒక్క […]
వరద బాధితులకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]
బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుని కలవనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా జరిగిన బీభత్సం ఎప్పటికప్పుడు అంతా చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వరద నీటి వల్ల తీవ్రంగా నష్టం వాటిలింది. ఆర్ధికంగా కూడా ప్రభుత్వం చాలా లోటుపాట్లు ఎదుర్కోవాల్సి ఉంది క్రమంలో ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళతోపాటు.. మరోవైపు సినీ పరిశ్రమ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ నేపద్యంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ […]
నందమూరి నాలుగు జనరేషన్లకు పాకిన ఆ కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..?
నందమూరి నటసార్వభౌమ తారకరామారావు.. ఈ పేరు చెప్పగానే తెలుగునాడా పులకరించబోతుంది. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న రామారావు గారు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంతో మంది జనానికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నటవారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కొంతమంది స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి ఉన్న క్వాలిటీస్ తన తర్వాతి మూడు తరాల వారసులకు కూడా వచ్చాయంటూ.. ఆ […]
దేవర సినిమా కోసం తారక్ అంత నొప్పిని భరించాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అభిమానులను సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అందులో మొదటి భాగం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి […]
ఇండస్ట్రీలో కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే సొంతమైన ప్రపంచ రికార్డ్.. మరే ఫ్యామిలీ టచ్ కూడా చేయలేదు.. !
టాలీవుడ్ ఇండస్ట్రియల్ నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో పౌరాణిక పాత్రలో నటించి నందమూరి హీరోస్ అంత తమ సత్తా చాటుకున్నారు. ఈ ఫ్యామిలీ హీరోలు తెలుగులోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే తమకంటూ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు రాముడఏ కాదు.. కృష్ణుడు అవవతారంలోను అరుదైన రికార్డును క్రియేట్ చేసుకున్నారు. వేరే ఏ హీరోలు కూడా ఇప్పటివరకు ఆ రికార్డులు టచ్ చేయలేదు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో […]
దేవర: రూ.1000 కష్టం ఎన్టీఆర్ సారు.. ఇలా చేస్తున్నారేంటి.. ?
ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈమె ఈ సినిమాలో నటించడానికి ఏకంగా రూ .5కోట్లు పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన నటనతో […]