టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న ఏకైక హీరో బాలయ్య. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ చెప్పే టైమ్‌లో థియేటర్స్ లో విజిల్స్ మెత మేగిపోతుంది. కాగా నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసత్వాని పునికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తిని పెంచిన ఒకే ఒక్క హీరో బాలయ్య. ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్ల సెన్సేషన్ క్రియేట్ చేసేది. చాలా […]
Tag: Junior NTR
ఆ క్రేజీ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క..
టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.. ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. […]
తారక్ ” దేవర ” మూవీ షూటింగ్ పై మరో అప్డేట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ […]
ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. దేవర సినిమాకు హైలెట్ గా నిలవనున్న ఓ కీలక ట్విస్ట్..?
ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హీట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న దేవరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. […]
నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ […]
రాముని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ జాతకం చూసిన రేలంగి.. ఏం చెప్పాడంటే..?
తాజాగా అయోధ్యలో శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతినోటా జైశ్రీరామ్ అనే నినాదమే వినిపించింది. అంగరంగ వైభవంగా ఈ ముచ్చట జరిగింది. టీవీలో లైవ్ షో తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. ఇక అయోధ్యకు వెళ్ళిన వారికి ప్రత్యక్ష రామ దర్శనం కూడా లభించింది. అయితే మన తెలుగు వారందరికీ రాముడైన, కృష్ణుడైన సినీ రంగంలో ఠక్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు ఆ […]
అయోధ్య ఆహ్వానం అందినా.. ఎన్టీఆర్ వెళ్ళక పోవడానికి కారణం అదేనా..?!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈమహతర కార్యానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మోడీ చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో అన్ని రంగాల నుంచి వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుండి కూడా చాలామందికి ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఇండస్ట్రీలో ప్రముఖులు […]
రూ.500 కోట్ల ‘ మహాభారతం ‘ లో.. బంపర్ ఆఫర్ కొట్టేసిన దేవర బ్యూటీ..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూర్య మరో ప్రాజెక్టు గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో మహాభారతం ఆధారంగా రాకేష్ ఓం, ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సూర్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవనున్నాడని సమాచారం. ఇక ఈ మూవీలో డిఫరెంట్ […]