ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. అదేంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆయన డ్యాన్స్ లకు జపాన్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తార‌క్ చివ‌రిగా న‌టించిన మూవీ ఆర్‌ఆర్ఆర్ కి అయితే జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ […]

జూనియర్ ఎన్టీఆర్ హీరో అవ్వ‌డం వెన‌క ఆ అవ‌మాన‌మే కార‌ణ‌మైందా..!

నందమూరి నట సార్వబౌముడిగా ఇండస్ట్రీలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు హీరో సీనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్‌లో ఎన్టీయార్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదనటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యం గా పౌరాణిక సినిమాలను న‌టించ‌డంలో ఆయనను మించిన నటుడు మరెవ‌రు లేరనే చెప్పాలి. దీంతో అప్ప‌ట్లో ఎన్టీఆర్ న‌టించిన దాదాపు అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. తర్వాత ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో హరికృష్ణ, బాలకృష్ణ లు అడుగుపెట్టారు. వారిలో బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా […]

తారక్ ” దేవర ” మూవీ ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లానింగ్ చేసిన మేకర్స్..!

నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో తారక్ ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం హీరోగా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిపి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరసున‌ జాన్వి కపూర్ […]

ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను […]

ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య […]

ఎన్టీఆర్ నిక్ నేమ్ ఏంటో తెలుసా.. లక్ష్మీ ప్రణతి తారక్ ను అలానే పిలుస్తుందట..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌ని సినీ ఇండస్ట్రీలో ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే […]

వామ్మో మరీ ఇంత దారుణమా.. తారక్ లాంటి స్టార్ హీరో కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా నట విశ్వరూపాన్ని చూపించాడు. నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఈయన.. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. గతంలో పలుషోలకు హోస్ట్‌గా వ్యవహరించి యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. వార్ 2లో తారక్ రోల్ ఇదే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందంటూ తెలుస్తుంది. కాగా మరో హీరోయిన్గా అలియాభట్ కనిపించబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించడంతో ఈ […]

వాట్: ‘ దేవర ‘లో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ కాదా.. అసలు హీరోయిన్ వేరే ఉందా..?!

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఊర మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సముద్ర తీర నేపద్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి […]