Tag Archives: judge

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ ఎవరంటే ..!?

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు నాగబాబు. నటుడిగా, నిర్మాతగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత బుల్లితెర పైన పలు సీరియళ్లలో నటించి అలరించారు. తరువాత జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెర పై సందడి చేశారు. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్ ‌పై కొన్ని ఆసక్తి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే

Read more