ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద్ సమేత’ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయ్యింది . రాజమౌళి దర్శకత్వం లో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ లో నటించటంలో అందరకి తెలిసిందే . ఎన్టీఆర్ ని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడా చూస్తామని చుసిన అభిమానులకి నిరాశే ఎదురవుతుంది . ‘ఆర్ ఆర్ ఆర్ ‘ జనవరి 7 రిలీజ్ డేట్ ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులలో పండగ వాతావరణం […]
Tag: Jr NTR
RRR మూవీ..టైటిల్ ఎలా వచ్చిందో తెలిపిన రాజమౌళి..షాక్ లో ఫాన్స్..!
ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ […]
ఎవరి మనసులో ఎంత వుందో !!
ప్రస్తుతం దేశంలోని సినీ ప్రేమికులు మొత్తం RRR సినిమా కోసం ఎదురు చుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు! ఎందుకంటే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమాతో దేశ ప్రజలందరి మనస్సులో అంతటి గొప్ప స్థానాన్ని రాజమౌళి సంపాదించుకున్నారు. పైగా RRR సినిమాలో నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్. ఈ ముగ్గురి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఎంతో క్యూరియాసిటీ ఉండిపోయింది. ఇప్పుడు ఆ […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!
రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]
ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!
రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం […]
మహేష్ – రాజమౌళి సినిమా.. అదిరిపోయే సెటైర్ వేసిన తారక్..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత […]
తారక్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ఇష్టాయిష్టాలను అభిమానులు కూడా ఎంతో ఇష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకోవాలి అంటూ కొంతమంది అభిమానులు నెట్లో సర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి […]
చరణ్ న్యూ లుక్ .. మాటల్లేవ్ అంతే..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా దేశంలోని పలు భాషల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో జక్కన్న వరుసబెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కొమరం భీమ్ […]
‘జూనియర్’ను ఏమీ అనకండి
తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత […]