ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి […]
Tag: Jr NTR
ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా.. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో!
పైన కనిపిస్తున్న ఫోటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవరో గెస్ చేయగలరా..? టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో. అమ్మాయిల క్రష్ అతను. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై హీరోగా మారాడు. ఇప్పటి వరకు ఈయన ఐదు సినిమాలు చేశాడు. అయితే అందులో ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. ఈపాటికే ఆ హీరో ఎవరో అర్థమైపోయి ఉంటుంది. […]
తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?
దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా […]
దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!
డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే […]
జూ. ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?
నేటితరం హీరోలలో మాస్ హీరో అనే పదం చెప్పగానే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న […]
మేనల్లుడి పెళ్లిలో ఎన్టీఆర్ ధరంచిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే చుక్కలు కనపడతాయి!
నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్ దంపతుల కుమారుడు హర్ష వివాహం ఆగస్టు 20వ తేదీన వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. నందమూరి కుటుంబసభ్యులందరూ ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. అలాగే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రములు సుహాసిని కుమారుడి పెళ్లికి హాజరు అయ్యారు. సొంత మేనల్లుడు కావడంతో.. నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ హర్ష […]
కొడుకు కంటే చిరంజీవికి ఆ హీరో అంటేనే ఇష్టమా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఎన్నో రకాల సేవలను కూడా అందిస్తూ ఉన్నారు చిరంజీవి. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున చిరంజీవి 68వ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు […]
నందమూరి ఇంట పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ-కళ్యాణ్‌రామ్!
నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీటలెక్కాడు. సాయి గీతిక అనే యువతితో ఏడడుగులు వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీహర్ష, గీతికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నేత […]
దేవరలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటన్న లేటెస్ట్ మూవీ `దేవర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ను […]