రాఘవేంద్ర రావుని గాఢంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవ‌రు.. ఏం జ‌రిగింది..?

చిత్ర సీమ పరిశ్రమకు చాలామంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే 50 ఏళ్లకు పైగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో కొనసాగుతున్న సీనియ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్‌ రాఘవేంద్రరావు అంటే ఎంతో మంది హీరోయిన్లకు ఇష్టం. ఇక ఈయన దర్శకత్వంలోనే మహేష్ బాబు, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌తో పాటు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. నాటి త‌రం స్టార్ హీరోయిన్లు అయితే రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క సినిమాలో […]

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం. 1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్: మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు. 2). నాగార్జున -చిరంజీవి: వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం […]

బాలయ్య సంస్కారం గురించి ఇంత‌కంటే ఎవ్వ‌రూ గొప్ప‌గా… స్టార్ డైరెక్ట‌ర్ సెన్షేష‌న‌ల్‌..?

ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు సహాయమని అడిగిన వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు బాలయ్య.  డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా తనకి బాగా పరిచయం ఉందని ఆ పరిచయం వల్లే బాలయ్యకు ఒక మంచి కథను సిద్ధం చేయాలని సూచించారట సీనియర్ ఎన్టీఆర్. అలా ఒక అద్భుతమైన కథను బాలకృష్ణ కోసం వినిపించగా కేవలం పదినిమిషాలలోని కథ విని ఓకే చేశారని […]

దేవర కోసం త్యాగ‌రాయుడిగా మారిన‌ జూనియర్ ఎన్టీఆర్..!

ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. డాన్స్ విషయంలో కూడా ఇతర హీరోలను డామినేట్ చేసేలానే ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంతగా అభినందిస్తూ ఉంటారు. గతంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్క మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. […]

ఆ హీరోయిన్ తో తిరిగితే కాలు విరగ్గొడతాం… గోపీచంద్‌కు వార్నింగ్‌..?

తొలివలపు సినిమా తో మొదటిసారి తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్‌. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేసిన‌ గోపీచంద్ కి మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఇక యజ్ఞం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గోపీచంద్ పూర్తిగా హీరోగానే మారిపోయారు. గోపీచంద్ హీరోయిన్ అనుష్కతో శౌర్యం, లక్ష్యం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి వీరి మధ్య మంచి […]

శ్రీ లీల బాలీవుడ్‌కు ఎందుకు వెళ్ల‌ట్లేదు.. అస‌లేం జ‌రిగింది..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక […]

ఆ టాలీవుడ్ హీరో నిహారిక‌కు అంత పిచ్చా.. ఎవ‌రా హీరో..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇటీవల వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా త్వరలో […]

పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]

హీరో ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు […]