RC 16.. అద్దె ఆటగాడుగా చరణ్.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ఆర్ సి 16. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో.. ఈ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట‌. ఇక ఇప్పటికే ఆర్సి16పై టాలీవుడ్ ఆడియన్స్‌లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్‌ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఓ […]

RC16: ఆటకూలీ గా చరణ్.. మాస్ ట్రీట్ అసలు ఊహించలేరు..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత చాలా కాలానికి చరణ్ మళ్ళీ అదే విలేజ్ నేటివిటీ నేపథ్యంలో నటించనున్న ఈ సినిమా ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా.. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో […]

బ‌న్నీ నెక్ట్స్ మూవీలో అంత‌మంది హీరోయిన్లా… రొమాన్స్ కుమ్ముకుంటాడుగా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫుల్ ఫార్మ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. త్రివిక్రమ్ – బ‌న్నీ కాంబోలో సినిమా తెరకెక్కనున్న‌ సంగతి తెలిసిందే. మైథాలాజికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అంతేకాదు బన్నీ.. అట్లీ డైరెక్షన్లో మరో సినిమాను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]

అక్కడ పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కంటా.. జాన్వి కపూర్ కామెంట్స్ వైరల్..!

స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్‌లో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. తర్వాత దేవర సినిమాలో అవకాశాన్ని కొట్టేసి పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడి నటన, డ్యాన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే చరణ్ ఆర్సి 16 సినిమాలోను అవకాశాన్ని కొట్టేసింది. అలా ప్రస్తుతం నార్త్‌లోను, సౌత్‌లోను మోస్ట్ వాంటెడ్ […]

చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల‌ పరంగా సినిమా రూ.200 […]

‘ దేవర ‘ 20 డేస్ కలెక్షన్ డీటెయిల్స్.. 20వ రోజు 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాల లాంగ్ అని చూసి చాలా కాలమే అవుతుంది. కానీ.. ఎన్టీఆర్ దేవర సినిమా ఇప్పటికి అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. లాంగ్ ర‌న్ లోనూ.. మంచి కలెక్షన్ రాబడుతుంది. సినిమా రిలీజై నిన్నటితో 20 రోజులు పూర్తయినా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లను దక్కించుకుంటుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాకి కూడా వరుసగా 17 రోజులు మాత్రమే కోటి రూపాయల గ్రాస్‌వ‌శూళ్ళు రాగా.. దేవరకి ఏకంగా 19 రోజులు నాన్ స్టాప్ గా […]

దేవ‌ర హిట్టైనా తృప్తి లేదు.. తార‌క్ షాకింగ్ కామెంట్స్‌..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తాజా మూవీ దేవర.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమా మొదట నెగిటివ్ టాక్‌ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో […]

తెలుగు రాష్ట్రాల్లో ‘ దేవర ‘ ఊచకోత.. ఫస్ట్ వీక్ కలెక్షన్ డీటెయిల్స్ ఇవే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జీన్వీక‌పూర్ హీరోయిన్గా న‌టించిన‌ దేవర సెప్టెంబ‌ర్ 27న భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన సంగ‌తి తెలిసిందే. అలా దేవ‌రా మొద‌టి రోజునుంచే వ‌సూళ ఊచ‌కోత‌ కొనసాగుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.175 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన దేవర.. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు అన్ని సెంటర్లోనూ సూపర్ కలెక్షన్లతో సూపర్ హిట్ టాక్‌ సంపాదించుకున్న దేవర.. పోటీగా మారే […]

దేవర ఫాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. థియేటర్లోకి వచ్చేస్తున్న దావూదీ సాంగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా దేవర తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. రిలీజ్ కు ముందే ఇందులో అన్ని పాటలు డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దావూది సాంగ్ యూట్యూబ్ […]