స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా తీయాలంటే రైటర్ సహాయం కావాల్సిందేనా.. మహేష్ బాబు సినిమాకు సహాయం చేసేదేవరు..?!

మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను సంపాదిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించే విధంగా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక దీంతో మహేష్, రాజమౌళి అభిమానుల సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. […]

చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు […]

రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్‌ ఏ..!!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మ‌హేష్‌.. రాజమౌళి సినిమాకు […]

మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెర‌కెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]

ఒక్కే ఒక్క మాటతో ముగ్గురు హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ …రౌడీ హీరో అనిపించుకున్నాడుగా..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పరిస్ధితులు మారుతూనే ఉంటాయి. నేడు హీరో గా ఉన్న వాడు..రేపు జీరో గా మారిపోతాదు. స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్..అడ్రెస్ లేకుండా పాతాళానికి పడిపోతుంది. ఇలా జరిగిన సంధర్భాలు ఉన్నాయి. ఏదైన ఆ హీరో, హీరోయిన్ లక్..ఒక్క సినిమా వాళ్ళ తల రాతనే మార్చేస్తుంది. హిట్ అయితే సార్ అని పిలిచే వాళ్ళే..ఫ్లాప్ అయితే పక్కన నిల్చున్న చీదరించుకుంటారు . అందుకే మనం సినీ ఇండస్ట్రీలో ఉన్నంత కాలం […]