ఎన్టీఆర్ ” జై ల‌వ‌కుశ ” టీజ‌ర్‌ టాక్

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత‌గానో వెయిట్ చేస్తోన్న జై ల‌వ‌కుశ టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ అయ్యింది. 46 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లో ఎన్టీఆర్ జై క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఈ టీజ‌ర్ అన్ని వ‌ర్గాల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తోన్న మూడు పాత్ర‌ల్లో జై పాత్ర నెగిటివ్‌గా ఉన్న‌ట్టు టీజ‌ర్ చెపుతోంది. యాక్ష‌న్ క‌ట్‌తో పాటు ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో ఎన్టీఆర్ చంపేశాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని రోల్‌ను […]