ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]
Tag: Jagan
ఉంటే ఉండు… పోతే పో… ఆ ఎమ్మెల్యేకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్…!
ఆయన సూపర్ ఎమ్మెల్యేగా వైసీపీలో గుర్తింపు పొందారు. చేతికి ఎముకలేని నాయకుడిగా నియోజకవర్గం లోనూ పేరు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థి తి డోలాయమానంలో పడిపోయింది. అసలు టికెట్ దక్కించుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారిపో యింది. ఆయనే అన్నా రాంబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి సీఎం జగన్ తర్వాత.. అంత భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అందుకే ఆయనకు వైసీపీలో సూపర్ ఎమ్మెల్యే […]
కుప్పం సరే..ఆ ఎమ్మెల్యేతోనే కష్టం!
మరి జనంలో తమకు బలం ఎక్కువ ఉందని అనుకుంటున్నారో లేక…తమ పథకాలే తమని గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్ కావొచ్చు..వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. మనం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని అడుగుతున్నారు…ఆఖరికి కుప్పంలో కూడా పైచేయి సాధించాం కదా…ఇంకా 175 గెలుచేసుకోవచ్చన్నట్లే జగన్ మాట్లాడుతున్నారు. జగన్ అన్నది కరెక్టే…కుప్పంలో కూడా వైసీపీనే పైచేయి సాధించింది..పంచాయితీ, […]
రూట్ మార్చిన జగన్..టార్గెట్ కోసమేనా?
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే…తమ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు ప్రజలందరి మద్ధతు మనకెందుకు ఉండకూడదు…ఎమ్మెల్యేల అంతా కలిసికట్టుగా పనిచేసి…గడప గడపకు వెళ్ళి…మనం చేసిన మంచి పనులు వివరించి…ఇంకా ఎక్కువగా ప్రజా మద్ధతు సాధిస్తే 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమో చెప్పాలని జగన్…ఎమ్మెల్యేలని అడిగిన విషయం తెలిసిందే. అలాగే ఇక నుంచి ఎమ్మెల్యేలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని…ప్రతి ఒక్కరూ గడప […]
నగరి పోరు: రోజాకు రిస్క్ ఎక్కువేనా?
రాజకీయాల్లో విజయాలు ఈజీగా రావు..రాజకీయంగా ఎంతో కష్టపడి..ప్రజల మద్ధతు పెంచుకుంటూనే విజయాలు దక్కుతాయి. అయితే మొదట ఎమ్మెల్యేగా పరాజయం పాలైన రోజా..ఇప్పుడు మంత్రిగా ఎదిగే వరకు కష్టపడ్డారు. టీడీపీలో ఉండగా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు..2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమెకు అన్నీ కలిసొచ్చాయి..అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతికి ఆమెకు ప్లస్ అయింది…అందుకే 2014లో తొలిసారి నగరి బరిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో […]
2024పై జగన్ సరికొత్త ఫార్ములా.. అధిరిపోయే ట్విస్టు..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయకులకే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బల మైన ప్రజాభిమానం.. భారీ సంఖ్యలో సీట్లు ఉన్న పార్టీ మళ్లీ ఆ ప్రభావం నిలుపుకునేలా.. ప్రజల నుంచి అంతకుమించిన మద్దతు తెచ్చుకునేలా.. ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్రమంలోనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు రెండేళ్ల ముందునుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే.. వచ్చే ఎన్నికలు ఏదో.. ఆషామాషీగా జరిపించేసి.. మమ అని అనుకునేందుకు జగన్ అయితే […]
రెడ్లు రిపీట్..మళ్ళీ నిలబెడతారా?
అధికార వైసీపీ ఎమ్మెల్యేలని సీఎం జగన్ మాటలు బాగా టెన్షన్ పెడుతున్నాయని చెప్పొచ్చు…నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి సీటు ఇస్తారో…ఇవ్వరో అనే టెన్షన్ నేతల్లో ఎక్కువ ఉంది. ఇప్పటికే పలుమార్లు జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు…ఇటీవల కూడా వర్క్ షాప్ లో జగన్…పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీట్లు ఇవ్వనని చెప్పేశారు. దీంతో కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది..తమకు నెక్స్ట్ సీటు వస్తుందా? రాదా అని ఆలోచనలో పడిపోయారు. ఇదే క్రమంలో […]
క్లీన్ స్వీప్: నెక్స్ట్ కష్టమేనా?
రాజకీయాల్లో విజయం అనేది సులువుగా వచ్చేది కాదు…చాలా కష్టపడాలి…ప్రజల మద్ధతు పొందాలి…ప్రత్యర్ధుల కంటే తాము బెటర్ అని నిరూపించుకోవాలి…అప్పుడే విజయాలు అందుతాయి. అయితే విజయం సాధించడమే కష్టం అనుకుంటే ఇంకా వన్ సైడ్ గా గెలవడం అనేది చాలా కష్టమైన పని …అలాంటి విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ కూడా చేసేసింది. అంటే […]
బీ అలెర్ట్: నెగిటివ్ పెంచేస్తున్న బాబు!
రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడమే నాయకుల టార్గెట్..వారు ఎంత రాజకీయం చేసిన అది అధికారం కోసమే. ఇప్పుడు అదే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి బాబు టార్గెట్ ఒక్కటే…ఎలా అయిన జగన్ ని నెగిటివ్ చేయాలి…నెక్స్ట్ తాను గెలిచి అధికార పీఠం ఎక్కాలి. ఇదే టార్గెట్ గా బాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకొస్తున్నారు. తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకోవడం […]