అమరావతిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఏమో అమరావతిని దెబ్బతీయాలని, టిడిపి ఏమో అమరావతిని రాజధానిగా ఉంచాలని..ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ..అమరావతిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసింది. కానీ అమరావతి కోసం అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. ఇక ఏదొక విధంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి, అమరావతిని నిలువరించాలనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇప్పటికే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో […]
Tag: Jagan
ఏపీలో మళ్ళీ జగన్ హవా..స్వీప్ అంటా.!
ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపిలు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీల గెలుపుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా జరుగుతున్నాయి. సొంత సర్వేలతో పాటు…థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకో సరే ఒకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ సర్వే బయటకొచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, […]
టెక్కలి వైసీపీ అభ్యర్ధి ఫిక్స్..అచ్చెన్నని ఓడించగలరా?
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అంటే టిడిపికి ఒక్క సీటు కూడా దక్కకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు గత ఎన్నికల్లో టిడిపి గెలిచిన సీట్లని కూడా ఇప్పుడు దక్కనివ్వకూడదని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దగ్గర నుంచి..ప్రతి టిడిపి నాయకుడుని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని సైతం టార్గెట్ చేశారు. ఆయన సొంత స్థానం టెక్కలిలో వైసీపీ జెండా […]
జగన్ వ్యూహాలు వర్కౌట్ అవ్వట్లేదా?
రాజకీయాల్లో పరిస్తితులని బట్టి తనదైన శైలిలో వ్యూహాలు వేసి వాటిని సక్సెస్ చేయడంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. ఎలాంటి పరిస్తితినైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అయితే ఇంతకాలం జగన్‌కు అనుకూలమైన రాజకీయమే నడిచింది. కానీ కొంతకాలం నుంచి సీన్ రివర్స్ అవుతుంది. వైసీపీకి పరిస్తితులు అనుకూలించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సీన్ మారుతూ వస్తుంది. అయితే వ్యతిరేక పరిస్తితులని పోగొట్టేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు..కానీ అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల […]
సెంటిమెంట్ అస్త్రాలతో జగన్..వర్కౌట్ అవుతాయా?
రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఒకోసారి వర్కౌట్ అవుతుంది..నాయకుల పండించే సెంటిమెంట్‌కు ప్రజలు లొంగుతారు. దీంతో ఆ నాయకులకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఎల్లకాలం అదే సెంటిమెంట్ నమ్ముకుని బండి నడిపించడం అనేది కష్టమైన పని. ఇక సెంటిమెంట్ పునాదులు మీద పుట్టిన వైసీపీ సైతం..అదే సెంటిమెంట్ రాజకీయాలని నమ్ముకుని ముందుకెళుతుంది. జగన్ పూర్తిగా ప్రజల్లో సెంటిమెంట్ లేపి..రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సెంటిమెంట్ తోనే వైసీపీ వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఆ సెంటిమెంట్ […]
కోడికత్తి తేలిపోయినట్లే..అన్నీ రివర్స్ అవుతున్నాయా?
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుని, టిడిపి ఓటమిని ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు..ఈ రెండు సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. వైఎస్ వివేకాని దారుణంగా హత్య చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇది చేయించింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారు..వైసీపీ అనుకూల మీడియా కూడా నారసుర రక్తచరిత్ర అని కథనాలు ఇచ్చింది. ఇక […]
జగన్‌కు అదే కాన్ఫిడెన్స్..వారు గెలిపించేస్తారా?
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చెప్పి జగన్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అధికారం రాకపోతే..కసి మీద ఉన్న టిడిపి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా జగన్ కు తెలుసు..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆయన గెలుపుని కేవలం..పథకాల లబ్దిదారుల ఓట్ల ద్వారా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం పైనే ప్రజలకు పథకాలు అందిస్తున్నామని, పథకాలు అందిన వారు తమకే […]
విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!
రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బిఆర్‌ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ […]
అసెంబ్లీ సీట్లలో ఎంపీలు..జగన్ ఛాన్స్ ఇస్తారా?
వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టిడిపి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే […]