వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. పార్టీ మొదట నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అన్నిటిలోనూ జగన్ వెంట నడుస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మంచి విజయాన్ని అందుకోవడానికి సాయిరెడ్డి కష్టం కూడా ఉంది. ఎందుకంటే 2014లో ఉత్తరాంధ్రలో వైసీపీ దారుణంగా ఓడింది. పైగా విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బలమైన టిడిపికి చెక్ పెట్టి అనూహ్యంగా […]
Tag: Jagan
మళ్ళీ జగనే..నో డౌట్.!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టిడిపికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా […]
ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]
టీడీపీ బీసీ మంత్రం..జగన్‌ని దాటడం కష్టమే.!
తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ..అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే ఇది ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు బిసిలు జగన్ వైపు ఉన్నారు. అందుకే జగన్ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి టిడిపి వచ్చాక బిసిలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి కీలక స్థానం దక్కింది. ఎన్టీఆర్..బిసిలకు పెద్ద పీఠ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అదే పంథా కొనసాగించారు. కానీ నిదానంగా టిడిపిలో బిసిలకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వారికి పదవులు ఇస్తున్నారని గాని..పెత్తనం మాత్రం ఒక […]
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే క్యాండెడ్ బీఫామ్ ఎంపీ కోటగిరి చేతుల్లోనే…!
ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం ఇప్పటికే రచ్చకెక్కింది. గత మూడేళ్ల నుంచి స్థానిక నేత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇద్దరు యెడమొకం పెడముఖంగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రెండు వర్గాలుగానే ఉన్నారు. అయితే చింతలపూడి ఎంపీకి […]
జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!
ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సిఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ […]
అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?
గత ఎన్నికల్లో టిడిపి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టిడిపి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]
బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?
గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన […]
బీసీ-ఎస్సీ-ఎస్టీ..లోకేష్ గురి గట్టిగానే ఉంది.!
వచ్చే ఎన్నికల్లో టిడిపికి గెలుపు అనేది చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి గెలవకపోతే టిడిపి మనుగడకే ప్రమాదం..అందుకే అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక బాబుకు తోడుగా ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..పార్టీ బలోపేతం కోసం లోకేష్ సైతం పాటుపడుతున్నారు. […]