నంద‌మూరి – మెగా ఫ్యాన్స్ మ‌ధ్య ఆ సినిమా చిచ్చు పెట్టిందా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో నందమూరి కుటుంబం ఒకటి. టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక హోదా ఉంది. అయితే ఇప్పటికే ఎంతోమంది నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నందమూరి బ్యాక్ డ్రాప్ తో నితిన్ నార్నే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నితిన్ చేసిన ఆయ్‌ మూవీ లోని కులాల కొట్లాటల ఎపిసోడ్.. నెటింట‌ వివాదంగా మారింది. చిరు, బాలయ్య రిఫరెన్స్ […]

రెజీనా అంత‌మందితో డేటింగ్ చేసిందా… లిస్టు బ‌య‌ట‌కొచ్చింది..!

హీరోయిన్ రెజీనా కసాండ్రా ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మెల్ల‌మెల్ల‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ అమ్మ‌డు గురించి గతంలో ఎన్నో ఎఫైర్ వార్తలు నెటింట‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక రెజినా మనసులో ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అది తన వ్యక్తిగత విషయమైనా ఆమె అలాగే రియాక్ట్ అవుతుంది. తాజాగా తన లైఫ్ లో రిలేషన్‌షిప్స్‌పై […]

‘ దేవర ‘ కోసం రంగంలోకి యంగ్ హీరోస్.. మ్యాటర్ ఏంటంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కొరటాల శివకాంబోలో దేవర తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కేవలం రెండు వారాలు గ్యాప్ మాత్రమే ఉండడంతో.. సినిమా ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం […]

పవన్, మహేష్ ఎవరి సినిమాలో నటిస్తారు.. కుష్బూ రియాక్షన్ ఇదే..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోల‌లో జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న కుష్బూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా తన పేరును ఎప్పుడు మార్చుకుందా.. టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. […]

ఒక్క దెబ్బతో మూడు పిట్టలను టార్గెట్ చేసిన తారక్.. దేవర దెబ్బ‌కు దిమ్మ తిరిగాల్సిందే..!

టాలీవుడ్ హీరోల యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా స్మార్ట్. ఈ కామెంట్ చాలామంది సెలబ్రిటీస్ నోట ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో.. ఎన్టీఆర్‌కు ఒక్క స్ట్రాటజీ ఉంటుందని.. ఎప్పటికప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ తన ప్లానింగ్ సిద్ధం చేసుకునే ఉంటాడని.. విమ‌ర్శ‌లు వస్తే ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఎలా కట్ చేయాలో అనే కోణాన్ని కూడా ముందుగానే స్కెచ్ గీసుకొని రంగంలో దిగుతాడంటూ స‌న్నిహితులు చెప్తుంటారు. ఇది […]

‘ గేమ్ ఛేంజర్ ‘ మూవీ ఇంటర్వెల్ సీన్ ఖర్చు అన్ని కోట్లా.. ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మ‌రో సారి త‌న టాలెంట్ ప్రూవ్ చేసుకోవ‌డానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా […]

మహేష్ – రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ లీక్‌.. కథాంశం ఏంటంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెట్స్‌ పైకైనా రాకముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తుందంటూ.. టాలీవుడ్ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. సినిమా కంటెంట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఇటీవ‌ల మహేష్ బాబు తాజా […]

దేవర ‘ లో జాన్వి కపూర్‌కు డబ్బింగ్ చెప్పిన స్టార్ బ్యూటీ ఎవరో తెలిస్తే షాకే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా దేవర మానియా నడుస్తుంది. ఏ నోట విన్న దేవర పేరే వినిపిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. తారక్ నుంచి ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]

ఎంతమందితో నటించినా.. నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఆమె.. చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. కెరీర్ స్టార్టింగ్ లో అందివచ్చిన పాత్రలో నటిస్తూ అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీర్ ఇమేజ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మెగాస్టార్. 150 కి పైగా సినిమాల్లో పదుల సంఖ్యలో హీరోయిన్స్ తో నటించి మెప్పించాడు. ఇక […]