టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మూల స్తంభాలుగా మెగాస్టార్, బాలయ్య, నాగ్, వెంకీలు నిలబడ్డారు. అయితే వీరి ముందు జనరేషన్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తెలుగు సినిమాఖ్యాతిని పెంచేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఒక్క సినిమా కోసం హీరోలు ఏడాదిన్నర కష్టపడుతుంటే.. అప్పట్లో స్టార్ హీరోస్ ఒకరిని మించి ఒకరు ఏడాదికి పదికి పైగా సినిమాలను తరికెక్కిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునేవారు. తమ సినిమాలతో గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. ఇక మొదట ఇండస్ట్రీని ఏలిన ఎన్టీఆర్, […]
Tag: intresting updates
పవన్ ‘ ఓజి ‘ కు జనసేనలో ఇంత పోటీనా.. వామ్మో ఇదెక్కడి క్రేజ్‌రా సామి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూనే.. మరో పక్కన సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలకరుకు తన సినిమాల కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టిన పవన్.. పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాలను పూర్తిచేసి ఎలాగైనా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా వ్యక్తి నుంచి సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
పూర్తిగా బరితెగించిన సురేఖవాణి డాటర్.. బెంగళూరులో అతనితో అలా చేస్తూ..
నటి సురేఖ వాణి.. ఆమె కూతురు సుప్రీతలకు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుప్రీత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయినా సురేఖవాణి డాటర్‌గా భారీ పాపులారిటి దక్కించుకుంది. ఈ అమ్మ, కూతుర్లు ఇద్దరూ తమ గ్లామర్ ఫోటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. ఇక సుప్రీతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో నటించకపోయినా పాపులర్ […]
సైలెంట్ సెకండ్ మ్యారేజ్‌తో షాక్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయవసరం లేదు. వేదం, గమ్యం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఈయన.. ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. గతంలో క్రిష్ రమ్య వెలగా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్ధలతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆ వార్తలను […]
పుష్ప 2.. కిస్సిక్ సాంగ్.. శ్రీ లీల రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్.. ఫ్యాన్స్, మూవీ […]
మహేష్ – రాజమౌళి మూవీ బిజినెస్ డీటెయిల్స్.. ఆ రికార్డ్ సాధించే తొలి సినిమా ఇదేనా..?
మహేష్ – జక్కన కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 సినిమా త్వరలో సెట్స్‌పైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూట్ పూర్తి చేసుకుంటుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అంటూ ఇప్పటికి అభిమానులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు పై తుమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వెయ్యికోట్లను క్రాస్ చేసే అవకాశం ఉందని.. సినిమాలో ఇంటర్నేషనల్ […]
నాగచైతన్య ” తండెల్ ” ఆ స్టోరీకి రీమేక్.. ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడుగా.. అల్లు అరవింద్ క్లారిటీ..
అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గతకొంతకాలంగా వరుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]
తల్లి కావాలని నాకు కోరికగా ఉంది.. సమంత షాకింగ్ కామెంట్స్..
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా సమంత నుంచి సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజై ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడు హీరోకు దీటుగా యాక్షన్ సన్నివేశాలలో నటించి మెప్పించింది. అంతేకాదు.. మరో పక్క బోల్డ్‌గా లిప్ లాక్ సన్నివేశాలను రెచ్చిపోయింది. కాగా తాజాగా సమంత ఈ వెబ్ సిరీస్ లో తన […]
శ్రీదేవి అంతటి అందం.. తెలుగు హీరోతో లవ్.. స్టెరాయిడ్స్ తో లైఫ్ స్పాయిల్..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్ తమ గ్లామర్ ను మరింతగా పెంచుకోవడానికి రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. మరింత అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. గ్లోబల్ హీరోయిన్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకునే వారు కూడా దీనికి అతీతమేమి కాదు. ఇక హీరోయిన్గా అవకాశాల కోసం చిన్న వయసులోనే అందంగా కనిపించాలని స్టారాయిడ్లు, హార్మోన్ ఇంజక్షన్లు తీసుకున్నారంటూ కూడా చాలామంది పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలా స్టెరైట్స్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకున్న […]