RC16 క్రేజీ అప్డేట్.. మైసూర్లో చరణ్ యాక్షన్ షురూ..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 10న సెట్స్ పైకి రానుంది. ఇక చరణ్ ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉప్పెన ఫేమ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చరణ్ ఓ […]

చరణ్ పై విమర్శలకు.. చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చిన ఉపాసన..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ 80వ‌ నేషనల్ మోసాయిరా గజాల్‌ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన చరణ్.. దర్గా సందర్శించుకున్నాడు. అయితే అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లి దర్శనం చేసుకోవడంతో పలువురు విమర్శలు గుంపుమనిపించారు. కొందరైతే అందులో తప్పేముందని.. చరణ్ కు సపోర్ట్ చేసినా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాంచరణ్ […]

కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.. చిరంజీవి పై బాబీ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చిరు.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికి చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎగబడి మరీ చూస్తారు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అయన క్రేజ్ మాత్రం […]

హీరో నిఖిల్ ఓ తెలుగు సీరియల్‌లో నటించాడని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోలుగా ఎద‌గడం అంటే అది సాధారణ విషయం కాదు. దాని వెనక ఎంతో శ్రమ, కృషి ఉంటుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేజెక్కించుకుని ప్రేక్షకులను, దర్శకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో నిఖిల్ కూడా ఒకరు. శేఖర్ కముల డైరెక్షన్‌లో తెరకెక్కిన హ్యాపీ డేస్ తో టాలీవుడ్ […]

దేశముదురు మూవీని రిజెక్ట్ చేసిన హీరో.. సూపర్ స్టార్ కావాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాల‌న్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు […]

ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన తారక్ మూవీ ఏదో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ స్టార‌ర్ సినిమాలను చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆవ‌క్తి చూపుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు మల్టీ స్టార‌ర్‌ల్లో నటించి తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ఓ మల్లి స్టార‌ర్ నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆ సినిమాపై ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

41 ఏళ్ళ తెలుగు హీరో తో సౌత్ స్టార్ హీరోయిన్ ఎఫైర్.. నాగార్జున అడ్వైస్ తో ఎండ్ కార్డ్..

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేక్షకులు.. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నయనతార డాక్యుమెంటరీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని నయనతార బియాండ్ పేయిరీ టేల్స్ టైటిల్ తో రిలీజ్ చేశారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగే ఈ డాక్యుమెంటరీ నయనతార, విగ్నేష్ పెళ్ళైన‌ రెండేళ్ల తర్వాత రిలీజ్ అయింది. అంతేకాదు ఎంతోమంది నటీ నటులు ఆమెతో ఉన్న అనుభవాలను, అనుబంధాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున.. […]

మగవారి నిజమైన లక్షణాలు ఇవే.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక‌ మహేష్ ప్రస్తుతం జక్కన్న కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమాను నటించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. ఇంకా సినిమా సెట్స్ పైకి […]

పార్టీ కావాలి పుష్ప.. జక్కన్న పోస్ట్ కు బన్నీ బ్లాస్టింగ్ రిప్లై..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కనున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాట్నాల ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల వ‌ద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి తగ్గట్టుగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై […]