బాలయ్యతో శ్రీ లీలా వన్స్ మోర్.. అన్‌స్టాపబుల్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాప‌బుల్‌ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ […]

రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఎవరు పెట్టారంటే..?

సౌత్‌ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయ‌న డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంది. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తన సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాదు.. ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డును కూడా దక్కించుకొని తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఇక […]

” మన్మధుడు ” మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. భర్తతో కలిసి ఉన్న స్వీట్ మెమోరీస్

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటివరకు ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలా నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో మన్మధుడు ఒకటి. ఈ సినిమా ఆడియన్స్ లో ఓ ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోయింది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఇప్పటికీ టీవీలో సినిమా వస్తుందంటే చాలు స్క్రీన్ కు అతుక్కుపోయి చూసే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. కాగా.. ఈ సినిమాల్లో హీరోయిన్లుగా సోనాలి బింద్రే, […]

పుష్ప 2 ప్రమోషన్స్ లో వైసిపి బిజీబిజీ .. ఆ ప్రేమకు కారణం ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ గా పుష్ప 2.. ఈ ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అటూ సోషల్ మీడియాలో, ఇటు జనరల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంత బజ్ ఉన్న సినిమాకు.. […]

ఆ స్టార్ హీరోయిన్ మాజీ లవర్ తో సమంత డేటింగ్ .. అందుకే ఆమెకు బ్రేకప్ చెప్పాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి ఇమేజ్ను దక్కించుకుందో తెలిసిందే. అయితే సమంత మాజీ భర్త నాగ చైతన్య.. ఆమెతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకున్ని అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అవన్నీ పుకార్లు అని ఇప్పటికే తేలిపోయింది. అయితే.. తాజాగా మరోసారి సమంత సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. […]

రామ్ చరణ్ కాజల్ కాంబోలో షూటింగ్ తర్వాత ఆగిపోయిన సినిమా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చరణ్‌కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ మగధీర. ఎస్. ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ కూడా మగధీరకే సొంతం. ఇక‌ ఒక్కసారిగా చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతే కదా ఈ సినిమాతో […]

చిరంజీవితో అలా ఎన్టీఆర్‌తో ఇలా.. ఆ డైరెక్టర్ చేసిన పనికి అంతా షాక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోస్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తారక్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. అయితే గతంలో వీరిద్దకు ఒకే డైరెక్టర్ రూపొందించిన రెండు సినిమాల‌లో న‌టించ‌గా ఆ […]

పుష్ప 2 మేకర్స్ తో DSP క్లాష్.. మైత్రికి ఇక దూరమైనట్లేనా.. ?

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2కు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన కిసిక్‌ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రొడ్యూసర్లపై అసహనం వ్యక్తం చేస్తూ సెటరికల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇక దేవి, మైత్రికి మేక‌ర్స్ మ‌ధ్య క్లాష్ ఉన్న‌ట్లు అంద‌రికి క్లారిటి వ‌చ్చేసింది. ఇక దేవి మైత్రికి దూరమైనట్లేనా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. రామ్ పోతినేని హీరోగా.. […]

” గేమ్ ఛేంజర్ ” విషయంలో ఆ హిట్ మూవీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న చరణ్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజ‌ర్ తో సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ కొట్టాలని గ్లోబల్ స్టార్ క‌సితో ఉన్నాడు. ఇక ఈ సినిమాల్లో త్రిబుల్ రోల్లో కనిపించేందుకు చరణ్ ఎంతో కష్టపడినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక.. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన మేకర్స్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ లెవెల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఉండ‌నున్నాయని సమాచారం. […]