టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. […]
Tag: intresting updates
ఆదిత్య 369 హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు అవుతుందా.. ఈ మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ […]
పుష్ప 2లో మెయిన్ పాయింట్ లీక్.. ఆ ఒక్క ఫోటోతో సీఎం నుంచి ఈగో క్లాష్.. మ్యాటర్ ఏంటంటే..?
పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో మోస్ట్ ఏవెంటెడ్ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. ఇంకా నాలుగు రోజులే రిలీజ్ కానున్న క్రమంలో పుష్ప స్టోరీ నుంచి బ్లాక్ బస్టర్ లీక్స్ బయటకు వస్తున్నాయి. సుకుమార్ మొదటి భాగాన్ని ఏండ్ చేసిన దగ్గర నుంచి పుష్ప 2 ని […]
పుష్పతో శ్రీవల్లి మాస్ జాతర.. ఫీలింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్..
ప్రస్తుతం పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పుష్ప ప్రమోషన్స్ జోరుగా సాతాగుతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో భాగంగా.. తాజాగా పుష్ప 2 మేకర్స్.. కేరళలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మల్లువుడ్ ఫ్యాన్స్‌పై తన ప్రేమను చూపాడు బన్ని. ఇందులో […]
ఒక సినిమాకు రూ.40 కోట్లు.. ప్రైవేట్ జెట్.. కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త కథలు వచ్చి ఆడియన్స్‌ను అల్లరిస్తూనే ఉంటాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మారగాలలో సినిమా ఒకటిగా జనం భావిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా తర్కెక్కి.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరోలతో పట్టే.. హీరోయిన్స్ పర్ఫామెన్స్‌కు కూడా వాళ్ళు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్లు కూడా.. రెమ్యునరేషను భారీగా పెంచుతూ ఉంటారు. అలా ఇప్పుడు […]
మా ప్రేమ కథ అలా మొదలైంది.. మొదటిసారి శోభితను అక్కడే కలిసా.. నాగచైతన్య
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్ పై గత కొంతకాలంగా సీక్రెట్ మైంటైన్ చేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాకింగ్ ట్రీట్ ఇచ్చారు. అప్పుడే వీరి లవ్ ఎఫైర్ గురించి అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరి ప్రేమ ఎప్పటి […]
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ వచ్చేశాయి… ఫస్ట్ మూవీ నయా లుక్ అదుర్స్ అంతే…!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ త్వరలోనే ఉన్న సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. యాక్షన్ కోసం సిద్ధమా.. అని రాసుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. సింబ ఇజ్ కమింగ్.. హ్యాష్ ట్యాగ్‌ను దానికి జత చేసి […]
ట్రెండింగ్ లో నాగార్జున నయా కార్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోలలో కింగ్ నాగార్జున మొదటి వరుసలో ఉంటారు. ప్రముఖ దివంగత నటుడు.. సినీ దిగ్గజం సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున.. టాలీవుడ్ కింగ్ గా, తండ్రికి తగ్గ తనయుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా రానిస్తూనే.. మరోపక్క సినిమాల్లో విలన్ గాను, బుల్లితెరపై హోస్ట్ గాను చేస్తూ కోట్లు […]
పవన్ కారణంగా మహేష్, రేణు దేశాయ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ గా పలు సినిమాలు నటిస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో షూట్ టైంలో పవర్ స్టార్ తో ప్రేమాయణం నడిపిన రేణు.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే గర్భవతి అయి పవన్ కళ్యాణ్‌ను వివాహం […]