భారీగా పెరిగిన పుష్ప 2 టికెట్ ధరలు.. ఒక్క టికెట్ ఎంతంటే..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 మ్యానియా కొనసాగుతుంది. పుష్ప పేరే మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తర్కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో సినిమా పై బ‌జ్‌ మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ.. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి […]

చైతులో ఉండే ఆ క్వాలిటీ వల్లే ప్రేమలో పడిపోయా.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

అక్కినేని ఫ్యామిలీలో వరుస‌ శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని ఇంట నాగచైతన్య, శోభితల పెళ్లి సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో చైతన్య, శోభిత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. శోభితతో పరిచయం గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే శోభిత కూడా నాగచైతన్యతో ప్రేమలో […]

పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ప్రీమియర్స్ అప్డేట్.. ఎక్కడెక్కడ.. ఎన్నింటికి షోలు పడతాయంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవైటైడ్‌ మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్‌గా శ్రీ‌లీల ఐటం క్వీన్‌గా మెరిసిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో కనీ..వినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న […]

ఆ సినిమా ఇష్టం లేక‌పోయినా చేశా… అందుకే ఆ రిజ‌ల్ట్ వ‌చ్చింద‌న్న చిరంజీవి..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్న చిరు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషిక‌ రంగనాథన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. తన […]

హలో బ్రదర్ మూవీలో నాగార్జున డూప్ ఆ స్టార్ హీరోయే…!

అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్గా నటించిన మూవీ హలోబ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాజ్, కోటి సంయుక్తంగా సంగీతమందించారు. వీరిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్‌ చేసిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో పాటలు, కంటెంట్.. ఈవీవీ మార్క్ కామెడీ అన్ని మరింత హైలెట్గా నిలిచాయి. […]

సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

చైతు – శోభిత పెళ్ళికి నాగార్జున కాస్ట్‌లీ గిఫ్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే.. !

అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య, అఖిల్ ఎంగేజ్మెంట్ లు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అక్కినేని వారసులు ఇద్దరు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక మరో నాలుగు రోజుల్లో వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్ర‌మంలోనే వారి మంగ‌ళ […]

ప్రభాస్ సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ తెలుసా.. ఇప్పటికి రీగ్రేట్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న‌ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలనుకుంటున్నాయి. ఇక సినిమాలు చేయడానికి కూడా ప్రొడ్యూసర్లు ముందుంటున్నారు. సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. […]

స‌మంత తండ్రి మృతికి అస‌లు కార‌ణం అదేనా.. ఏం జ‌రిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసఫ్ ప్రభు కొద్ది గంటల క్రితం.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. మరణానికి కారణం ఏంటని విషయాన్ని ఆమె షేర్ చేసుకోలేదు. అయినా కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. శుక్రవారం మధ్యాహ్నం టైం లో కాస్త హార్ట్ బీటా సాధారణ రీతిలో కొట్టుకుని ఆగిపోయింద‌ట‌. ఇక స‌మంత […]