హార్ట్ ఎటాక్ తెచ్చుకోకు.. సుకుమార్‌కు జక్కన్న కౌంటర్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి హ‌జ‌రై సందడి చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప 1 రిలీజ్ ఈవెంట్స్ సందర్భంలో ఇదే స్టేజ్ పై మాట్లాడుతూ.. నార్త్ ఇండియాను వదలద్దు బన్నీ.. అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతారు.. ప్రమోట్ చెయి సినిమా అని చెప్పా. మూడేళ్లు అయింది మళ్ళీ ఇదే స్టేజిపై పుష్ప 2కి […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ‌న్నీ థ్యాంక్స్ చూశారా.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు…!

గత కొద్ది కాలంగా అల్లు వ‌ర్సెస్ మెగా వార్ సోషల్ మీడియా వేదికగా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్యలో పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేంతలా వివాదాలు రాజుకున్నాయి. ఇలాంటి క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన పుష్ప 2 రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మెగా […]

పుష్ప 2 ఫీవర్.. ఆంధ్రాలో భారీగా టికెట్ రేట్స్.. ఒక్కో టికెట్ ఎంతంటే.. ?

ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా పుష్ప పేరు మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. దీనికి సిక్వల్ గా వస్తున్న పుష్ప 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ కళ్ళు కాయలుకాచేలా టాలీవుడ్ అభిమనలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా […]

మ‌త్తెక్కించే బ్యూటీ క్వీన్ ‘ సిల్క్‌స్మిత్ ‘ కెరీర్ ఇంట్ర‌స్టింగ్ ట్విస్టులు ఇవే..!

సిల్క్ స్మిత ఈ పేరుకు ఆడియ‌న్స్‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పెషల్ సాంగ్స్‌కు క్యారాఫ్ అడ్రస్‌గా నిలిచినా ఈ అమ్మడు.. ఓ స్టార్ హీరోకు మించిపోయే రేంజ్‌లో పాపులారిటీ ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే అమ్మడు సినిమాల్లో లేకపోతే బయ్యర్లు కూడా సినిమాకు నో చెప్పేసేవారు. అలా తన 18 ఏళ్ల సినీ కెరియర్లో.. 450 సినిమాల్లో నటించిన ఈ అమ్మ‌డు.. తెలుగు, […]

పుష్పరాజ్ నయా రికార్డ్.. ఇప్పట్లో ఎవరు టచ్ చేయలేరు.. !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన‌.. తెలుగు మొస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న‌ ఈ సినిమాపై ఇప్ప‌టికే ఆడియ‌న్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో నెలకొన్నాయి. ఎంతలా అంటే.. పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్గా కేవలం రూ.145 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఏకంగా రూ.600 కోట్లకు […]

” పుష్ప 2 ” అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే.. పుష్పగాడి ఊచకోత స్టార్ట్‌..!

ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుంది. మరో మూడు రోజుల్లో సినిమా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్స్ భారీగా పెంచేసినా.. ఫ్యాన్స్ అస‌లు లెక్కచేయకుండా సినిమా టికెట్స్ దొరికితే చాలని ఆరాట పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓపెన్ బుకింగ్స్ తో ఊచకోత మొదలెట్టేసాడు పుష్పరాజ్‌. […]

పుష్పరాజ్ రేర్ రికార్డ్స్ ఇవే.. ఇది అల్లు అర్జున్ స్టామినా..

టాలీవుడ్ ఆడియన్స్ అంత మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చేస్తున్న పుష్ప 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు ఎన్నో రేర్ రికార్డ్లు కొల‌గొట్టింది. ఈ క్ర‌మంలో సినిమాపై ప్రేక్షకల్లో విపరీతమైన అంచనాలు […]

75 కేజీల వ్యక్తి నాపై పడుకున్న.. భరించాల్సిందే మంగళవారం బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. !

ఇండస్ట్రీలో సెలబ్రెటీస్ గా కొనసాగుతున్న చాలామంది నటీనటులు కథ డిమాండ్ చేస్తే వారి పాత్రలకు తగ్గట్టుగా రకరకాల గెటప్లలో మెరవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లాంటివి కూడా నటించాల్సి ఉంటుంది. ఇది అనుకున్నంత ఈజీ కానేకాదు. చూసే వాళ్లకే కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుందంటే.. అలాంటి సన్నివేశాల్లో నటించే నటీనటులకు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది పడిన.. ఎవరేమన్నా.. బోల్డ్ సన్నివేశాలు నటించాల్సిన అవ‌స‌రం ఏర్పడితే.. వారు ఆ సీన్స్ లో […]

” పుష్ప 2 ” కు అలాంటి కష్టం.. గండం నుంచి బన్నీ గట్టెకుతాడా..?

పుష్ప 2 ఫీవర్ ప్రారంభమైంది.. 5వ‌ తారీకున థియేటర్లో రానున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన మంచి టాక్ అందుకుంటే సరే సరి. అంచనాలు రీచ్ కాలేక బుడగపెల్లితే సినిమా పరిస్థితి ఏంటి..? వినోదం స్థాయి నుంచి వ్య‌సం స్థాయికి సినిమాను మార్చేశారు. రూ.200 టికెట్.. ఇప్పుడు దాదాపు రూ.2000కు చేరుకుంది. సినిమా బాగుండి.. ఆడియన్స్‌ను మెప్పిస్తే పెట్టిన డబ్బు సంగతి మర్చిపోతారు. అదే.. సినిమా ఫ్లాప్ […]