ప్రస్తుతం మంచు మొహన్ బాబు.. శంషాబాద్ సమీపంలో ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేయగా.. మంచు విష్ణు కూడా తండ్రితో కలిసి శంషాబాద్ లోనే ఉంటున్నారు. మనోజ్ మాత్రం కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో వీరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని.. అందుకే మనోజ్ కుటుంబానికి దూరమయ్యాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాడని.. వేధింపులకు పాల్పడుతున్నాడని.. […]
Tag: intresting updates
పుష్ప 2 మేకర్స్‌కు దిమ్మ తిరిగే షాక్.. యూట్యూబ్‌లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన […]
80′ స్ టాప్ హీరోయిన్లు.. జయప్రద, మీనక్షీ, రతి ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 80, 90 లలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమయ్యిన వారు చాలామంది ఉన్నారు. వాళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియదు. అలా 80లలో స్టార్ హీరోయిన్గా రాణించి ఇండస్ట్రీకి దూరమైన వారిలో అలనాటి హీరోయిన్లు జయప్రద నుంచి రతి వరకు చాలామంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో […]
పుష్ప రాజ్ ఊచకోత.. మూడు రోజుల్లోనే నార్త్ లో మరో రికార్డ్..
పుష్ప 2 మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ కలెక్షన్స్ తోనే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన పుష్పరాజ్.. దేశంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక.. ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల విషయంలో కాస్త డల్ అయినట్లు అనిపించినా.. ఏకంగా రూ.150.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. అలా.. రెండు రోజులకు కలిపి ఏకంగా […]
తారక్, బన్నీ, ప్రభాస్, మహేష్ ఈ ఏడాది రియల్ విన్నర్ ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
బాలయ్య స్పెషల్ షో వేయించుకొని మరి చూసిన తారక్ మూవీ అదే.. వెంటనే తారక్ కి ఫోన్ కలపమంటూ ఆర్డర్..
నందమూరి హీరోలు బాలయ్య, తారక్ మధ్యన మాటలేవంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ ఒకరిని ఒకరు కలవడం లేదని.. వారు మాట్లాడుకోవడం లేదంటూ.. వార్తలు కూడా వినిపించాయి. ఒకప్పుడు మాత్రం ఈ బాబాయ్, కొడుకులు ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండేవారు. బాలయ్య కూడా ఎన్నో సందర్భాల్లో తారక్‌ను మెచ్చుకున్నారు. కగా వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో ఆది సినిమా రూపొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా […]
మనోజ్ వర్సెస్ మోహన్ బాబు.. కొట్టుకొని కేసులు పెట్టుకున్న తండ్రి, కొడుకులు..
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తులు వ్యవహారం దాడులకు కారణమవుతుందని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మోహన్ బాబుతో పాటు.. ఆయన కుమారుడు మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మొదట తండ్రి మోహన్ బాబు తనని కొట్టాడని, భార్య మౌనికపై కూడా దాడి చేశారంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మోహన్ బాబు.. మనోజ్ తనపై దాడి చేశాడు […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.. !
ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాల్ చేయలే ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే ఉండనుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్.. పాన్ ఇడియా లెవెల్‌లో ఏ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుసగా అన్ని భారీ ఇండియన్ సినిమాలో నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ప్రస్తుతం తన చేతిలో […]
చెప్పను బ్రదర్ టు థాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. బన్నీ లో సడన్ గా ఇంత చేంజా..
గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెగా బ్రాండ్ ను వదిలి.. అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ వివాదాలను పెంచుకుంటూ పోతున్నాడు ఐకాన్ స్టార్. అలా.. గతంలో ఏపీ ఎన్నికల టైం లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లి.. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ నెటింట పెద్ద దుమారమే రేపాయి. పూర్తిగా మెగా బ్రాండ్ కు దూరం చేసేసాయి. ఓవైపు తన చిన్న అన్న పవన్ పోటీలో ఉండగానే.. […]