‘ గేమ్ ఛేంజర్ ‘ ఆ సీన్ లీక్.. ఒక కామెంట్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన చరణ్.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక చరణ్ నుంచి ఓ సోలో మూవీ వచ్చి దాదాపు మూడున్నర ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న చరణ్ అభిమానులంతా ఆసక్తిగా […]

శ్రీ తేజను కలవలేకపోతున్నా కారణం ఇదే.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందురోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. దాన్ని చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన క్రమంలో అక్కడ తొక్కిసులాట జరిగి.. రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో శుక్రవారం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. చంచల్గూడా జైలుకు తరలించి ఒక రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు […]

పుష్ప 1 కు మించిన బ్లాక్బ‌స్ట‌ర్‌.. అయినా పుష్ప 2కు లాభాలు క‌ష్ట‌మేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెర‌కెక్కిచ్చిన భారీ పాన్‌ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాలో.. ఫాహ‌ద్ ఫాజిల్ విల‌న్ పాత్రలో కనిపించారు. సునీల్ అనసూయ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి.. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రికార్డును […]

మెగా కోడ‌లు లావ‌ణ్య గారు స‌తీ లీలావ‌తి అట‌… !

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకొని మ్యారీడ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇకపై లావణ్య ఇండస్ట్రీలో కనిపించదని.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింద‌ని అంతా భావించారు. అయితే అభిప్రాయాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ లావణ్య సరికొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అదే సతీ లీలావతి. తాతినేని సత్యా డైరెక్షన్లో రూపొందులున్న ఈ సినిమాకు నాగ మోహన్ బాబు, రాజేష్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు. నేడు లావణ్య […]

స్వీటీ ఏంటి ఈ డేర్‌: ప్ర‌భాస్‌తో కోట్లాట‌కు అనుష్క రెడీ… ?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయ‌ణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు […]

బిగ్ బాస్ సీజన్‌8 అట్టర్ ప్లాప్‌కు అసలు కారణాలు ఇవే.. పాపం నాగ్‌..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈరోజు ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్‌ తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ గత సీజన్‌ల‌ రేంజ్ లో ఈ సీజన్ అయితే సక్సెస్ అందుకోలేకపోయింది. దానికి నాగార్జున హోస్టింగ్ కూడా ఒక కారణం అంటూ కామెంట్లు విన‌బ‌డుతున్నాయి. […]

మోక్షజ్ఞ మూవీలో పవన్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక బొమ్మ బ్లాక్ బాస్టరే..!

ఎంతోకాలంగా.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కాగా ఎట్ట‌కేల‌కు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యింది. ప్రశాంత్ వ‌ర్మకు బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రశాంత్ వ‌ర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రానుందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఈ క్రమంలోనే ఆడియన్స్ కు సినిమాపై విప‌రితమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. రీసెంట్గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో […]

బన్నీ భార్యా స్నేహరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. రేవంత్ రెడ్డి.. బన్నీ అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఆయనేమీ ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో పోరాడిన వ్యక్తి కాదు.. అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతను ఒక నటుడు మాత్రమే అంటూ వెల్లడించాడు. న్యాయం అందరికీ ఒకేలా ఉంటుందని.. వాటిని […]

ఈ ఏడాది కాదు.. 2023లోనే నా పెళ్లి అయిపోయింది.. హీరోయిన్ తాప్సి

స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను.. ఈ ఏడది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. చాలా ఏళ్లపాటు అతనితో డేటింగ్ చేసి.. ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. రాజస్థాన్ ఉదయపూర్‌లో వీరి పెళ్ళి గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి పన్ను తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్గా మారుతున్నాయి. […]