బాలయ్య షోకి రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ఇద్దరు మధ్య దూరం తగ్గినట్టేనా..?

నందమూరి బాబాయ్.. బాలయ్య, అబ్బాయి.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య మొదట్లో ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎదగడానికి బాలయ్య ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ.. కొన్ని అనుకోని కారణాలతో బాబాయ్, కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ని వైసిపి నాయకులు వాడుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌కు మధ్య […]

దిల్ రాజుకు బన్నీ బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ రోజున జరిగిన వివాదం ఇప్పటికి టాలీవుడ్ లో దుమారం రేపుతూనే ఉంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రీమియర్స్ క్ర‌మంలో.. తొక్కిసులాట జరిగి మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు చావుబ్ర‌తుకుల మ‌ధ్య‌ ఉండడంతో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచారు. ఇలాంటి […]

ఆ ఫ్లాప్ మూవీ గురించి గర్వంగా చెప్పుకునే ప్రభాస్.. అందుకు కారణం డైరెక్టరే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది కల్కి సినిమాతో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. మరిన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం.. ప్రభాస్ కెరీర్‌.. బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అనే రేంజ్ లో కొనసాగుతుంది. ఇక బహుబ‌లి తర్వాత హిట్‌లు, ప్లాపులతో సంబంధం లేకుండా నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్.. తన సినీ కెరీర్‌లో కొన్ని సినిమాల విషయంలో చాలా గర్వంగా మాట్లాడుతుంటాడు. హిట్స్, […]

నువ్వు ఏం చదువుకున్నావ్.. కామన్ సెన్స్ ఉందా.. బన్నీపై పోలీస్ ఫైర్.. సెన్సేషనల్ వీడియో వైరల్..!

సంధ్య థియేటర్ వివాదంలో రోజు రోజుకు మ‌రింత దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బన్నీ పై ఘాటు కామెంట్స్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. నిన్న రాత్రి ప్రెస్ మీట్‌లో తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. తన క్యారెక్టర్‌ను బ్యాడ్‌ చేసేందుకు చూస్తున్నారంటూ వెళ్ళ‌డించాడు. అయితే.. ఈ ఇష్యూ పై కొందరు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరి కొందరు రేవంత్ వ్యాఖ్యలను […]

సెన్సేష‌న‌ల్ వీడియో లీక్‌ చేసిన బ‌న్నీ ఫ్యాన్స్.. త‌ప్పెవ‌రిదో ఎప్పుడు చెప్పండంటూ ఫైర్‌..

ప్రస్తుతం సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ పై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. బ‌న్నీ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య థియేటర్లో తొక్కిసులాట‌ జరిగి మహిళ ప్రాణాన్ని కోల్పోయిందని.. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు అంటూ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఘాటు విమర్శలు చేశాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు మరింత వ్యతిరేకత పెరిగింది. భారీగా ఆయనను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తన థియేటర్ నుంచి […]

తారక్ – ప్రశాంత్ కాంబో డ్రాగన్ మూవీ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీకి కాపీనా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా ఎదురు చూసే స్టేజ్‌కు ఎదిగాడు తారక్. అలాంటి స్టార్ హీరో నుంచి.. నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయన్నడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటిస్తున్న […]

అల్లు అర్జున్ వివాదం పై రియాక్ట్ అయ్యిన తెలంగాణ డిజీపి.. కామెంట్స్ వైర‌ల్‌..!

ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు వివాదం తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రోజు రోజుకు మరింత దుమారంగా మారుతున్న ఈ వివాదంపై.. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కామెంట్స్ ను ఖండించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ డీజీపీ జితేందర్.. ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండాలంటూ చెప్పుకొచ్చిన […]

” గేమ్ ఛేంజర్ ” ఫ‌స్ట్ రివ్యూ.. చిరుతో క‌లిసి మూవీ చూసిన సుకుమార్.. ఏమన్నాడంటే..?

గ్లోబ‌ల్‌ సార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ మ‌రి కొద్దిరోజుల్లో థియేటర్‌ల‌లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన‌ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక.. తాజాగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అమెరికా డల్లాస్‌లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు.. పాన్‌ ఇండియన్ స్టార్ డైరెక్టర్ […]

ఇండియా లెవెల్‌లోనే కేవ‌లం మెగాస్టార్‌కు మాత్ర‌మే సొంత‌మైన రేర్ రికార్డ్‌లు ఇవే..

టాలీవుడ్ లో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నాలుగున్నర దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో సినిమాల్లో రాణిస్తున్న మెగాస్టార్.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన ఫిట్నెస్, యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన […]