భర్తను పరిచయం చేసిన ఇలియానా.. తన కొడుకుకు తండ్రి ఇతనే..?

తెలుగు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సైజ్ జీరో నడుముతో తన అంద చందాలతో గ్లామర్ తో కుర్రకారులకు కలల రాణిగా పేరు సంపాదించింది.. ఎంతోమంది హీరోలతో నటించిన ఇలియానా స్టార్ డమ్ రాగానే బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించిన ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్ లోకి రావడానికి ఈమెకు అవకాశాలు వెలువడలేదు. అలా బాలీవుడ్ లోనే తన కెరియర్ నాశనం చేసుకుంది. […]