భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర యాక్టర్ సమీరా..!!

ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ […]

పెళ్లయిన ఏడాదికే భర్తని కోల్పోయిన స్టార్ హీరోయిన్.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ…

సినీ ఇండస్ట్రీ లో ఈ మధ్య వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ లోని సెలెబ్రేటీలు ఒకరి తరువాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. సెలబ్రిటిల మరణం తో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థిస్తులు వస్తుండగా, మరి కొందరి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రముఖ బుల్లితెర నటి పరిస్థితి కూడా అలానే అయింది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని తీరని విషాదంలో మునిగిపోయింది. అసలు ఆ బుల్లితెర నటి ఎవరు? ఆమెకి ఏం జరిగింది అనే విషయాల గురించి […]

భర్త పై అంత ప్రేమ ఉన్న విజయశాంతి విడిపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయశాంతి గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.1980 కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. విజయశాంతి కెరీర్లో కర్తవ్యం ,ప్రతిఘటన సినిమాలు ఇమే కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. […]

భర్త గుట్టు రట్టు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!

మొట్టమొదటిగా యాంకర్ గా పరిచయమై ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నేహా చౌదరి. ఈమె బిగ్ బాస్ షోలో మూడు వారాలే కొనసాగింది. అయినా ప్రేక్షకుల్లో ఆదరణ బాగానే సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను ఇంజనీర్ చదువుతున్న సమయంలో ప్రేమించి అనిల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. నేహా చౌదరి.అయితే అనిల్ జర్మనీలో జాబ్ చేయడం నేహా కూడా జర్మనీ వెళ్లిపోయింది. అక్కడ కూడా […]

విడాకులపై నిహారిక స్పందన.. చైతన్య ఇచ్చిన రిప్లై ఇదే

విడాకులు అనేవి ఎవరి జీవితంలో అయినా ఊహించని ఘటన. చాలా మంది సినిమా నటులు వివాహాలు చేసుకోవడం, భాగస్వామితో విభేదాలతో విడిపోవడం వంటివి చూస్తున్నాం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కొన్ని జంటలు విడిపోతే అయ్యో అనుకుంటాం. ఇదే కోవలో గతంలో సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు చాలా మంది సినీ ప్రేక్షకులు బాధ పడ్డారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి తరహాలోనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక-జొన్నలగడ్డ చైతన్య దంపతులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్..!!

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది అంజలా జావేరి.. స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇమే చూపు మొత్తం టాలీవుడ్ వైపే పడింది.. అలా వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత […]

భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన బుల్లితెర నటి.. కారణం..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి రచిత (మహాలక్ష్మి) సుపరిచితమే.. ఈమె తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యింది రచిత.. మహాలక్ష్మి తెలుగు తమిళ్ కన్నడ భాషలలో 12 సీరియల్స్ లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తన భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త దినేష్ కార్తీక్ ఫోన్లో తనని బెదిరిస్తున్నారని పలు రకాల అసభ్యకరమైన […]

దారుణంగా తయారైన ప్రియమణి పరిస్థితి..!!

మొట్టమొదటిగా యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి .ఆ తర్వాత అగ్ర హీరోలతో నటించే చాన్సులను దక్కించుకుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. ఈ అమ్మడు ఈమధ్య చాలా గ్యాప్ తీసుకుని భామకలాపం అనే సినిమా ద్వారా మళ్ళీ రీ యంట్రి ఇచ్చింది. ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈమె సినిమాలతోనే కాకుండా ఢీ షోల ద్వారా […]

ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇతనేనా..?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా అంతే తొందరగా ఫీడ్ అవుట్ అయిందని చెప్పవచ్చు. ఇలియానా కెరియర్లో పోకిరి, దేవదాసు, ఆట, ఖతర్నాక్ సినిమాలు ఇమే కెరీర్నే మార్చేశాయి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇలియానా అడుగుపెట్టి పెద్ద తప్పు చేసింది.. అక్కడ బర్ఫీ అనే చిత్రంలో నటించిన ఇలియానా ఆ తర్వాత అడపాదప సినిమాలను నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆ […]