ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫోటోషూట్స్ చేసి ఎలా టాప్ ట్రెండింగ్ లోకి వస్తున్నారో మనకు తెలిసిందే. రోజుకో కొత్త హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళ మత్తులు పోగొడుతున్నారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ ముద్దుగుమ్మల వరకు అందరూ హాట్ ఫోటోషూట్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మరీ గమనించాల్సిన విషయం ఏంటంటే సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు కన్నా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లలో అందాల ప్రదర్శన ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు మన ముద్దు గుమ్మలు. […]
Tag: hilihght
కాపీలతోనే కాలం వెళ్ళదీస్తావా.. తమన్ పై భారీ ట్రోలింగ్..!!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన అందించే మ్యూజిక్ ప్రేక్షకులలో కొత్త ఆహ్లాదాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. కానీ గత కొద్ది రోజుల నుంచి సంగీత దర్శకుడు విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నాడు. ఎందుకంటే తెలుగు, హిందీ లేదా హాలీవుడ్ చిత్రాల నుంచి మ్యూజిక్ స్కోర్ ను తీసుకొని వాటిని కాపీ కొట్టి తెలుగులో చేస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక […]
మీరు ఎప్పుడూ చూడని.. సెలబ్రిటీలతో చిరంజీవి ఫోటోలు..!!
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఇక ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవికి సర్ప్రైజులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది చూసే ఉంటారు. కానీ గతంలో ఆయన సుప్రీం హీరోగా ఉన్నప్పుడు రజనీకాంత్ ను మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే చిరంజీవిని సెలబ్రిటీలతో మీరెప్పుడు చూడని […]
పూరీ అంటే రాజమౌళి తండ్రికి ఎందుకు అంత ఇష్టం?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా.. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం . అంతేకాదు ఆయన ఫోటోను విజయేంద్ర ప్రసాద్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల […]
మోజుపడ్డ పొలిటిషన్ కుమారుడు.. షాక్ ఇచ్చే ఆన్సర్ చెప్పిన సాయి పల్లవి..!!
సాయి పల్లవి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు మొదటిసారిగా ఫిధా చిత్రంతో తన నటనతో డాన్స్ తో డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తు తన కెరీయర్ ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక ఈమధ్య ఎక్కువగా లేడి ఓరియంటేడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నది సాయి పల్లవి. ఈమె నాచురల్ బ్యూటీగా కూడా పేరు పొందింది. అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పాత్రలో […]
ఆమెకు నాలుగోది..అతనికి రెండోది.. అయినా మళ్లీ పెళ్లి..!!
హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ తాజాగా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి మళ్లీ పెళ్లి అంటూ తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు నిజానికి వీరికి జూలైలోనే రహస్యంగా వివాహం జరిగింది కానీ ఇప్పుడు అందరి సమక్షంలో మరొకసారి ఉంగరాలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. శనివారం జార్జియాలోని బెన్ నివాసంలో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వివాహం కావడానికి ఒక రోజు ముందు అతని తల్లి […]
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!
మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ […]
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బోళా శంకర్ సినిమా వచ్చేది అప్పుడే..!!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చాలా జోరు పెంచారు.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరోగా మారిపోయారు. ఇక ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ భారీ డిజాస్టర్ ను చవిచూసిస్తుంది అయితే ఇక తన తదుపరి చిత్రాల పైన కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి మరింత ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న చిత్రాలలో గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేర్ […]
వావ్: మళ్లీనా..కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా […]