జారిపోయినా డోంట్ కేర్..మీరు చూడాల్సిందే..హీట్ పెంచుతున్న బన్నీ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫోటోషూట్స్ చేసి ఎలా టాప్ ట్రెండింగ్ లోకి వస్తున్నారో మనకు తెలిసిందే. రోజుకో కొత్త హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళ మత్తులు పోగొడుతున్నారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ ముద్దుగుమ్మల వరకు అందరూ హాట్ ఫోటోషూట్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మరీ గమనించాల్సిన విషయం ఏంటంటే సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు కన్నా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లలో అందాల ప్రదర్శన ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు మన ముద్దు గుమ్మలు.

అఫ్ కోర్స్ .. సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ఫీల్డ్. గ్లామర్ గా కనిపించాలి.. అందంగా తయారవ్వాలి. కానీ ఆడతనం పరువు తీసుకోకూడదు కదా. గ్లామర్ గా కనిపించడం వేరు గ్లామర్ కోసం సిగ్గు లేకుండా ఆడతనాన్ని బయట పెట్టుకోవడం వేరు అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు నేటి కాలం హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్ పైన నెటిజన్స్. నిన్న మొన్నటి వరకు సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్ చేసిన మన హీరోయిన్స్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. రియల్ లైఫ్ లో కూడా హాట్ కాదు హాట్ కి అమ్మ మొగుడులా ఉండే హీట్ పుట్టించే ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ కు నిద్రపట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది హీరోయిన్ శ్రద్దా దాస్.

శ్రద్దా దాస్..శ్రద్ద గా అందాలు చూయిస్తుంది. బన్నీ హీరోగా నటించిన ఆర్య 2 సినిమాతో ఫాం లోకి వచ్చిన బ్యూటీ..ఆ తరువాత అడప దడపా సినిమాలు చేస్తూ..తన పేరుని జనాలు గుర్తుపెట్టుకునేలా చేసింది. ఈ మధ్య కాలంలో శ్రద్ద దాస్ ఫోటో షూట్లు ఎలా దూసుకుపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం శ్రద్ధదాస్ “అర్థం” అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమం కోసం శ్రద్దా దాస్ కట్టుకున్న సారీ ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.

చీరని ఇలా కూడా కట్టుకుంటారా శ్రద్ధా అంటూ ప్రశ్నించేలా చేస్తుంది , చాలా బోల్డ్గా ఎదభాగం మొత్తం కనిపించేలా..కొంగు జారిపోతున్న పట్టించుకోకుండా ..జారిపోయిన ఐ డోంట్ కేర్ అంటూ తన అందాలను జనాలు చూడాల్సిందే అన్న విధంగా ఫోటోకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. కుర్రాళ్ళు అమ్మడి అందాలకు ఫిదా అయ్యి మరీ కామెంట్స్ చేస్తున్నారు.