RRR సినిమా ప్రొడ్యూసర్ తో బాలకృష్ణ యాక్షన్ చిత్రం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా కొనసాగుతూ ఉన్నారు బాలకృష్ణ. అంతేకాకుండా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ తన హవా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు ప్రజాసేవ ఎలా అన్నిటిలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గురించి ఒక […]

ఆ కమెడియన్ కి ఇద్దరు పోలీసులను రక్షణగా ఉంచిన ముఖ్యమంత్రి.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటితో పోల్చుకుంటే అప్పట్లో హాస్యనటులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాత్రమే హాస్యాన్ని పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు తమిళ్ ప్రేక్షకులను కూడా మెప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈ కమెడియన్ల డిమాండ్లకు ముఖ్యమంత్రులు సైతం దిగివచ్చారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఇక అలాంటి ఒక కమెడియన్ కోసం ఇద్దరు పోలీసులను రక్షణగా కూడా ఉంచారు తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు […]

అలాంటి పిచ్చి వల్ల కెరియర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఎంతోమంది తమ క్రేజ్ ను సంపాదించుకున్న వారు ఉన్నారు. మరికొందరు మాత్రం తెరపై ఒక్కసారి కనిపించిన బాగానే ఆకట్టుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీగా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీ నుంచి దూరమైన వారు ఉన్నారు. మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకపోవడం చేత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి కోవకే చెందినది […]

ఆ హీరోకి రష్మిక ఆ విధంగా సహాయం చేసిందా.. నిజమేనా..?

రష్మిక, విజయ్ దేవరకొండ ఈ పేర్లు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎయిర్ పోర్టు లో వీరిద్దరూ కలిసి కనిపించారు అంటూ పలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి వీరిద్దరూ ప్రేమ పక్షులు అనే విషయం టాలీవుడ్ లో దాదాపుగా అందరూ కూడా ఫిక్స్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం వీరిద్దరూ నేరుగా ఒప్పుకోలేదు. ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ ఆర్థిక కష్టాలలో కూడా […]

ఆ తప్పే సావిత్రిని అబద్దాల కోరి గా నిలబెట్టిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఎంతోమంది నటీమణులకు ఈమె ఒక ఆదర్శం. ఇక సావిత్రిని చూసి సినిమాల్లోకి వచ్చిన ఎంతోమంది నటీమణులు కూడా లేకపోలేదు . ఎలా బ్రతకాలో ? ఎలా బ్రతకకూడదో? ఎవరితో ఎలా ప్రవర్తించాలో? ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇలా ప్రతి విషయంలో కూడా ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆమె తన జీవితంలో చేసిన […]

అప్పట్లో దాసరి పై రేలంగి దండయాత్ర.. అసలేమైందంటే..?

టాలీవుడ్ సినీ స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎక్కువగా రాజేంద్రప్రసాధ్ సినిమాలకు దర్శకత్వం వహించి ఆయనకు కూడా మంచి గుర్తింపును అందించారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన కేఎస్ఆర్ దాస్, దాసరి నారాయణ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా […]

అన్ని కోట్లు ఖర్చుపెట్టి గుడి కట్టిస్తున్న దిల్ రాజు కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమ మీద తనకు ఉన్న మక్కువతోనే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నరసింగపల్లి అనే గ్రామంలో వెంకటరమణారెడ్డి కుమారుడిగా జన్మించారు. మొదట సినీ డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక ఆ తర్వాత తన చేపట్టిన […]

హీరోయిన్ మహేశ్వరి కోసం గొడవపడిన దర్శకుడు హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా మహేశ్వరి తన నటనతో కు కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో జెడి చక్రవర్తి హీరోగా నటించారు. ఇక ఈ చిత్రం సమయంలోనే మహేశ్వరి ప్రేమ కోసం జెడి చక్రవర్తి డైరెక్టర్ కృష్ణవంశీ మధ్య గొడవలు వచ్చాయని వార్త అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే దెయ్యం సినిమాతో మరింత దగ్గరయ్యారని సమాచారం.అయితే ఈ […]

పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈమె వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇంత వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ వివాహానికి దూరంగా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. గతంలో త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆ వార్తలలో మాత్రం ఎలాంటి నిజం. తాజాగా త్రిష వివాహం, విడాకుల గురించి […]