ఒకపక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూనే మరపక్క హీరోగా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు సుహాస్.. మొదట కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణం సినిమాతో కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఏకంగా తను నటించబోతున్న 6 సినిమాలను సైతం అనౌన్స్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ […]
Tag: hilight
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఎన్టీఆర్ బామ్మర్ది.. `మ్యాడ్` 3 డేస్ట్ కలెక్షన్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని కొన్ని పెద్ద విజయం సాధిస్తుంటాయి. గత వారం విడుదలై `మ్యాడ్` మూవీ ఈ కోవకే చెందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాతోనే హీరోలుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. గౌరి ప్రియా, […]
`బృందావనం` వంటి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బృందావనం` ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా […]
అమ్మ బాబోయ్.. `బిగ్ బాస్` మినీ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున ధరించిన షర్ట్ అంత కాస్ట్లీనా..?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మోర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కి పోతోంది. గత నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా ఐదు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి ఐదుగురు ఎలిమినేట్ కాగా.. అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నైని పావని మొత్తం ఐదుగురు […]
పింక్ శారీలో సమంత బ్లాస్టింగ్ అందాలు.. ఇంతకీ ఆమె చీర ఖరీదెంతో తెలుసా?
చెన్నై సోయగం సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ ఈ బ్యూటీ మంచి క్రేజ్ తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. భర్త నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కెరీర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించింది. కానీ, ఇంతలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటంతో.. చికిత్స తీసుకుని చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. ఆపై సినిమాల నుంచి బ్రేక్ […]
అనిల్ రావిపూడి తండ్రి ఏం పని చేస్తారో తెలుసా.. కొడుకు స్టార్ డైరెక్టరైనా ఆయన మాత్రం..??
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా కీలకపాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా […]
దర్శకుడుగా మారుతున్న మరో జబర్దస్త్ కమెడియన్..!!
గతంలో జబర్దస్త్ కమెడియన్ గా పనిచేసిన వారంతా కూడా ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. కొంతమంది కమెడీయన్స్ సైతం డైరెక్టర్ గా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వేణు కూడా ఒకరు..బలగం సినిమాతో పాపులర్ డైరెక్టర్ గా పేరు పొందారు ఈ సినిమాకి ఏకంగా అవార్డులు సైతం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వేణు బాటలోనే మరొక కమెడియన్ కూడా మారబోతున్నారు. కామిక్ క్యారెక్టర్ తో తనదైన […]
అనసూయ భర్త గురించి విస్తుపోయే నిజాలు.. ఇంతకీ రంగమ్మత్త హస్బెండ్ ఏం పని చేస్తాడో తెలుసా?
టాలీవుడ్ లో ఉన్న స్టార్ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ ఒకటి. యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రంగస్థలం మూవీలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర అద్భుతంగా క్లిక్ అయింది. అప్పటి నుంచి అనసూయ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. అనసూయకు పెళ్ళై ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అనసూయ […]
కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ పూజా మూర్తి ఎమోషనల్ కామెంట్స్..!
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7 వసీజన్ ప్రసారం అవుతుండగా తాజాగా నిన్న రాత్రి బిగ్ బాస్ 2.0 ఈవెంట్ ను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈసారి ఏకంగా ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇకపోతే ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్టులు ఇస్తున్న నాగార్జున శుభశ్రీ , గౌతమ్ కృష్ణలకు షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ పేరుతో గౌతమ్ కృష్ణకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపించాడు. ఇకపోతే […]