బండ్ల గణేష్ నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో. బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా చేస్తూ ఉండడంతో పాటు బండ్ల గణేష్ పైన ఎవరైనా ట్విట్ చేశారంటే కచ్చితంగా వారికి తిరిగి కౌంటర్ వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను దేవుడు ల భావించే అభిమానులలో బండ్ల గణేష్ ఒకరిని చెప్పవచ్చు. కానీ గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ […]
Tag: hilight
కృతి సనన్ -ప్రభాస్ ఎంగేజ్మెంట్లో ఎంత నిజముంది..!!
ప్రభాస్ పెళ్లి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. నిత్యం ప్రభాస్ పెళ్లి గురించి ఏమో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ప్రభాస్ పై మరొక వార్త వైరల్ గా మారుతోంది .ప్రభాస్ తో కలిసి నటించిన ఆది పురుష్ చిత్రంలోనీ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్మెంట్కు సిద్ధం అయిందని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి తెగ […]
జిమ్ములో సమంతాను ఇలా చూశారంటే అంతే..!!
ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. ఇక ఈ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకున్న ఈమె ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందింది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సమంత మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూ తన సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. గత ఏడాది యశోద […]
అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తున్న కృతి శెట్టి.. తాజా పిక్స్ చూస్తే చెమటలే!
ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల సోయగం కృతి సనన్.. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. బ్రేకులు లేని హిట్స్ తో దూసుకెళ్తున్న కృతి శెట్టికి గత ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి. దీంతో గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తలు కురిపించిన వారే ఆమెపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో యువ […]
రామ్ పెళ్లికి దూరంగా ఉండటానికి ఆమెతో బ్రేకప్పే కారణమా..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన వయసు 34. అయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే చాక్లెట్ బాయ్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో రామ్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మాస్ హీరోగా […]
`అమిగోస్` ప్రీ రిలీజ్ బిజినెస్.. కళ్యాణ్ రామ్ ఫైనల్ టార్గెట్ ఎంతంటే?
చాలా కాలం తర్వాత `బింబిసార` మూవీతో గత ఏడాది సక్సెస్ ట్రాక్ ఎక్కిన నందమూరి కళ్యాణ్ రామ్.. రేపు `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజేంద్రరెడ్డికి డబ్యూ మూవీ ఇది. అలాగే ఈ సినిమాతో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన […]
పెళ్లిలో కియారా ధరించిన డ్రెస్ ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఫైనల్‌గా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇప్పటికే […]
అక్షయ్ కుమార్ తో బ్రేకప్ పై పెదవి విప్పిన రవినా టాండన్..!!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో బ్రేకప్ కావడంపై దాదాపుగా పాతికేళ్ల తర్వాత నటి రవీనా టాండన్.. స్పందించడం జరిగింది. అక్షయ్ కుమార్ తో వివాహం రద్దయిన ఆ క్షణాలు ఇప్పటికి తాను మర్చిపోలేకపోతున్నానని విషయాన్ని తెలియజేసింది. 1994 లో విడుదలైన మోహ్రా సినిమా కోసం అక్షయ్ నేను కలిసి పని చేసాము. ఆ సినిమా సూపర్ హిట్టు కావడంతో మా జోడి మంచి ప్రశంసలు అందుకుంది. మేమిద్దరం రిలేషన్ షిప్ లో రావడం..నిశ్చితార్థం జరగడం..ఆ వెంటనే […]
పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన హైపర్ ఆది..!!
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిపి తెలుగు, తమిళ్ భాషలలో పలు చిత్రాలను తెరకెక్కిస్తోంది. అలా సార్ సినిమాని తెరకెక్కించారు. తమిళంలో ఈ సినిమాని వాతి అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతరగా ఉన్నారు. హీరోగా ధనుష్ హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ధనుష్ […]