దీనమైన స్థితిలో నటి పావలా శ్యామల..!

ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇందులో ఉన్నంతవరకే ఎవరి జీవితాలు అయినా ఒక కొలిక్కి వస్తాయి..ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత వారి పరిస్థితి గోరంగానే తయారవుతుంది. అలా తయారైన వారిలో పావలా శ్యామల ఒకరు. ఈమె 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ సహా దాదాపు 250 సినిమాల్లో నటించింది. గోపిచంద్ నటించిన గోలీమార్ సినిమాలో పావలా శ్యామాల […]

సూర్యలో జ్యోతిక‌కు పిచ్చిగా న‌చ్చే క్వాలిటీ ఇదే.. పెళ్లి కూడా దాని వల్లే జ‌రిగింద‌ట‌!

కోలీవుడ్ లో ఉన్న మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూర్య‌-జ్యోతిక జంట ఒక‌టి. ఈ జోడీకి కేవ‌లం కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. సూర్య‌, జ్యోతిక మొద‌టిసారి `పూవెల్లమ్ కెట్టుప్పర్` అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత అనేక హిట్ సినిమాల్లో న‌టించారు. సినిమాల ద్వారా ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. పెద్ద‌ల‌ను ఒప్పించి 2006లో సూర్య‌, జ్యోతిక వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. పెళ్లి […]

విడుద‌ల‌కు ముందే రూ. 3.5 కోట్లు న‌ష్టపోయిన `భ‌గ‌వంత్ కేస‌రి`.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రికొన్ని గంట‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో […]

అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత.!

తాజాగా అక్కినేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడవ కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ అలియాస్ నాగ సుశీల అనారోగ్యంతో మరణించారు. నాగేశ్వరరావుకి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు కాగా ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి గత కొంతకాలం కిందట కాలం చేశారు. ఇప్పుడు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద హీరో అయినప్పటికీ కూడా నాగసరోజ సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ […]

లియో మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?

విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లియో సినిమా ఫస్ట్ రివ్యూ ఎట్టకేలకు ఎదురవుతున్న అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న అనగా రేపు గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ కోలీవుడ్ హీరో , రాజకీయనేత ఉదయనిది స్టాలిన్ ఈ సినిమాని చూసి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. […]

ద‌స‌రా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న‌`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ద‌స‌రా అనంత‌రం నాని `హాయ్ నాన్న‌` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా న‌టిస్తుంటే..హేశం […]

నాగార్జున హిట్ మూవీకి `హాయ్ నాన్న‌` కాపీనా.. ఏంటి నాని ఇది..?

న్యాచుర‌ల్ స్టార్ నాని త్వ‌ర‌లోనే `హాయ్ నాన్న‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ సినిమాతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కియారా ఖన్నా, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శృతి హాస‌న్ గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ […]

కూతురుతో ఫ‌స్ట్ ఫారెన్ ట్రిప్ కు బ‌య‌లుదేరిన రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.. వైర‌ల్ గా మారిన పిక్స్‌?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కమ్‌ పలికారు. జూన్‌ 20వ తేదీన హైదరాబాద్ లో అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఇంతవరకు ఉపాసన తమ కూతురు ఎలా ఉంటుందో చూపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా […]

మ‌హేష్ బాబు కెరీర్ లో కృష్ణ‌కు అస్స‌లు న‌చ్చ‌ని సినిమా ఇదే.. రిజ‌ల్ట్ కూడా ముందే చెప్పేశారు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా మరి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. భారీ బ్యాక్ గ్రౌండ్ వల్ల ఆఫర్లు ఈజీగానే వచ్చిన.. సొంత టాలెంట్ తోనే మహేష్ స్టార్ అయ్యాడు. తండ్రికి తగ్గా తనయుడ‌ని నిరూపించుకున్నాడు. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఆయన తండ్రి కృష్ణకు అస్సలు నచ్చని సినిమా ఏదో తెలుసా.. `నాని`. వాస్త‌వానికి […]