రూ.5 కోట్ల పెట్టుబడితో కొన్ని కోట్ల లాభం తెచ్చిన లవ్ టుడే చిత్రం…!!

ఈమధ్య తమిళ్లో లవ్ టుడే పేరుతో వచ్చిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రదీప్ రంగనాథ్ , ఇవానా జంటగా.. యోగి బాబు , సత్యరాజ్, రాధిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లవ్ టుడే .. హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.. సాధారణంగా సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తూ పెద్ద సినిమాలకు పోటీ ఇస్తూ ఉంటాయి. […]

దాని కోస‌మే అయితే సినిమాల్లోకి రావొద్దు.. ర‌కుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స‌త్తా చాటేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. రీసెంట్ గా ర‌కుల్ `ఛత్రివాలీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను ద‌క్కించుకుంది. ఇందులో కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో ర‌కుల్ న‌టించి మెప్పించింది. ఇక‌పోతే ర‌కుల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ […]

నాగచైతన్య- శోబిత ప్రేమ కథ ముందుకు వెళ్తుందా..!!

నాగచైతన్య, సమంత విడిపోయినప్పటి నుంచి వీరిద్దరి మీద పలు రకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య గత కొద్ది రోజులుగా హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముంబైలో వీరిద్దరూ ఒక అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారని షూటింగ్స్ కు అప్పుడప్పుడు నాగచైతన్య హైదరాబాద్ కి వచ్చి వెళుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు కస్టడీ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాకి […]

ఎన్టీఆర్ కోటి పారితోషకం అందుకున్న సినిమా ఏమిటంటే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ దాదాపుగా రూ.80 కోట్లకు అటు ఇటుగా ఉన్నది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో పలు కథలు కూడా వినిపించాయి. అంతలా రాజమౌళి కొమరం భీమ్ పాత్రను తెరకెక్కించారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ […]

సుఖానికి అల‌వాటు ప‌డ్డా.. అందుకే సినిమాలు చేయ‌ట్లేదు.. న‌టి హేమ బోల్డ్ కామెంట్స్‌!

న‌టి హేమ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన హేమ‌.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. వెండితెర‌పై వ‌దిన‌, అక్క‌, భార్య పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన ముద్ర వేసింది. అయితే ఈ మ‌ధ్య ఆమె ఎక్కువ‌గా సినిమాల్లో న‌టించ‌టం లేదు. అయితే సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి అనేది హేమ వివ‌రించింది. రీసెంట్‌గా […]

కాంతారా-2 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..!!

మొదట చిన్న సినిమాగా వచ్చి తన సంచలన విజయాన్ని అందుకుంది కాంతారా చిత్రం. కన్నడ సినీ ఇండస్ట్రీకి మరొక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం ఇందులో హీరోగా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మిగిలిన పలు భాషలలో విడుదల అయింది. దాదాపుగా ఈ సినిమా రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఏకంగా ఈ సినిమా […]

బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ మ‌రో ఛాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్‌-కె`, మారుతి డైరెక్ష‌న్ లో `రాజా డిలక్స్‌` చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటిని ఏక‌కాలంలో పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు ప్ర‌భాస్‌. ఇవి పూర్తైన వెంట‌నే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, బాలీవ‌డ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా చేసేందుకు […]

రామ్ చరణ్‌తో `నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన ఆనంద్ మహేంద్ర..వీడియో వైర‌ల్‌!

హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ మెయిన్ రేసు శ‌నివారం సాయంత్రం అట్ట‌హాసంగా జ‌రిగింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు కార్లు వాయు వేగంతో దూసుకెళ్లాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు కార్లలో దూసుకెళ్లారు. ఇక ఈ టోర్నీ వీక్షించేందుకు వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. టాలీవుడ్‌ హీరోలు రామ్‌చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, క‌న్న‌డ […]

వామ్మో.. కీర్తి సురేష్ లో ఇయాంగిల్ కూడా ఉందా..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు సైతం రాణిస్తూ ఉన్నారు.కానీ అందులో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకరు. చూపు తిప్పుకొని అందంతో అభినయంతో ఎంతోమంది కుర్రకారులను సైతం తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తన తొలి చిత్రం నేను శైలజాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ నటనతో ఏకంగా జాతీయ అవార్డును కూడా […]