మళ్లీ బయటపడ్డ తమన్నా లవ్ మ్యాటర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలను నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలలో తమన్నా మరొక నటుడు విజయ్ వర్మ తో రొమాన్స్ వీడియో బయటపడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఈ జంట ఒకటి రెండు సార్లు బయట కనిపించడంతో వీరిద్దరి […]

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య..!

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్టులు పెడుతు అభిమానులకు సడన్ షాక్ ఇస్తున్నారు. సమంత కూడా గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడినట్టుగా తెలియజేసింది. ఇక ఈమెతో పాటు మరొక నటి కల్పిక గణేష్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డట్టు తెలియజేసింది. అలాగే మరొక హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా పలు అనారోగ్య సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరోక […]

అనుష్క‌ ప్రేమ పాఠాలు.. అభిమానులంతా అదే ప్ర‌శ్న!

నేడు వాలెంటేన్స్ డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీ తార‌లు త‌మ ప్రియ‌మైన వారితో పాటు అభిమానుల‌కు వాలెంటేన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌న టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమ పాఠాలు వ‌ల్లించింది. ప్రేమ గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. `ప్రేమకి సంబంధించిన అన్ని రూపాలకు చిన్న తేడాతో విభిన్న మార్గాలుంటాయి. ఒకటి మీ హృదయానికి వెచ్చదనం ఇచ్చేదిగా, మరొకటి మా మార్గాలను […]

`వీర సింహారెడ్డి` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌..ఫైన‌ల్ గా ఎంత రాబట్టిందో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒక‌టి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లు నటించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే టాక్ ప‌రంగా ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయింది. కానీ, క‌లెక్ష‌న్స్ ప‌రంగా […]

వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రానాకు రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసిన స‌తీమ‌ణి!

నేడు వాలంటైన్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటికి.. ఆయ‌న స‌తీమ‌ణి మిహీక బజాజ్ సూప‌ర్ రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసింది. పింక్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ట్ లో భర్తను హ‌త్తుకుని దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మిహీక‌.. రానాపై తనకు ఉన్న ప్రేమను వివ‌రించింది.   `నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. […]

సిద్ధార్థ్ ను కాద‌ని మ‌రో హీరోకు ల‌వ్ ప్ర‌పోజ్‌ చేసిన అదితి.. ఎవ‌రా హీరో..?

హీరో సిద్ధార్థ్, ప్ర‌ముఖ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్ద‌రూ చాలా చోట్లకు వెళ్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అనేక సార్లు కెమెరా కంటికి చిక్కారు. ఇటీవ‌ల శర్వానంద్ నిశ్చితార్థం వేడుకలోనూ కలిసి కనిపించారు. దీంతో సిద్ధార్థ్, అదితి ప్రేమ‌లో ఉన్నార‌ని ఎవ‌రికి వారు క‌న్ఫార్మ్ చేసేసుకున్నారు. కానీ, అదితి బిగ్ ట్విస్ట్ […]

రెడ్ శారీలో రెచ్చ‌గొడుతున్న రాశి ఖ‌న్నా.. బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌ల్లో రాశి ఖ‌న్నా ఒకటి. అయితే ప్రస్తుతం సౌత్ లో రాశి ఖ‌న్నాకు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను పలకరించింది. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, […]

మేకప్ లేకుండా హెబ్బా పటేల్ ఇలా ఉందెంటి..?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె మొట్టమొదటగా కుమారి 21ఎఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక ఈ సినిమాలో ఈమె సరసన రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఇక మొదటి సినిమాతోనే హెబ్బా పటేల్ ఊహించని స్థాయి రేంజ్ ని తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమా తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్ అందగాడు, ఏంజెల్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ […]

సుకుమార్‌ను ప‌రుగులు పెట్టిస్తున్న బ‌న్నీ.. దెబ్బ‌కు ఫ్లాన్స్ అన్నీ ఛేంజ్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021 డిసెంబ‌ర్ 17న విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ మెయిన్ విల‌న్ గా క‌నిపించబోతున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం […]